సూపర్ ఎక్స్‌ప్రెస్
(సూపర్ ఎక్స్ ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
}} 1991లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు నిర్మాణ సమయంలో దాదర్ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేశారు కానీ దీనిపై లేచిన దుమారం వలన విడుదలకు ముందు పేరును సూపర్ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. ఈ సినిమా కథ బొంబాయి నుండి మద్రాసు వెళ్ళే రైలు దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనపై ఆధారపడి ఉంది.
సూపర్ ఎక్స్ ప్రెస్ (1991 తెలుగు సినిమా) | |
తారాగణం | నాగబాబు |
---|---|
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |