సూరోజు బాలనరసింహాచారి


సూరోజు బాలనరసింహాచారి నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, చినకాపర్తికి చెందిన తెలుగు కవి. సహజకవి అని ఇతనికి పేరుంది[1]. 1946లో జన్మించిన ఇతను 2014లో మరణించాడు. తెలుగులో పలు రచనలు చేశాడు.

సూరోజు బాలనరసింహాచారి
జననంసూరోజు బాలనరసింహాచారి
మే 09, 1946
మరణంఫిబ్రవరి 02, 2014
నల్లగొండ జిల్లా, చినకాపర్తి
ప్రసిద్ధికవి
మతంహిందూ మతము

రచనలు మార్చు

  1. కవితాకేతనం
  2. బాలనృసింహ శతకం
  3. మహేశ్వర శతకం
  4. భగవద్గీత కందామృతం
  5. వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర

మూలాలు మార్చు

  1. . నవ వసంతం-1, 6 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,2015, పుట-45