సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2011 అక్టోబరులో ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి, ఐపీఎల్ 2012లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆయనను ఐపీఎల్ 2014 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకొని, తిరిగి 2018లో hi

సూర్యకుమార్ యాదవ్
Suryakumar
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సూర్యకుమార్ అశోక్ యాదవ్
పుట్టిన తేదీ (1990-09-14) 1990 సెప్టెంబరు 14 (వయసు 33)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
మారుపేరుSKY[1]
ఎత్తు5 ఫీట్ 11 ఇంచులు
బ్యాటింగుకుడి చేతి
బౌలింగు_
పాత్రబ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 236)2021 18 జులై - శ్రీలంక తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 11 - వెస్ట్ ఇండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.63
తొలి T20I (క్యాప్ 85)2021 మార్చి 14 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 ఫిబ్రవరి 20 - వెస్ట్ ఇండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.63
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–ప్రస్తుతంముంబై
2012, 2018 - ప్రస్తుతంముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 77)
2014–2017v (స్క్వాడ్ నం. 212)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే క్రికెట్‌ ట్వంటీ 20 ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 7 14 77 109
చేసిన పరుగులు 267 351 5,326 3,121
బ్యాటింగు సగటు 53.40 39.00 44.01 37.60
100లు/50లు 0/2 3/13 10/20 3/18
అత్యుత్తమ స్కోరు 64 65 200 134 నాటౌట్*
వేసిన బంతులు 1,154 430
వికెట్లు 24 6
బౌలింగు సగటు 22.91 63.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/47 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 13/– 101/– 65/–
మూలం: ESPNcricinfo, 20 ఫిబ్రవరి 2022

ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసి వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.[2][3][4]

మూలాలు మార్చు

  1. "From Suryakumar Yadav to SKY, the tale of a transformation". Hindustan Times. ఏప్రిల్ 7 2021. {{cite news}}: Check date values in: |date= (help)
  2. NTV (ఫిబ్రవరి 9 2022). "సూర్యకుమార్‌ వరల్డ్‌ రికార్డు..." Archived from the original on ఏప్రిల్ 11 2022. Retrieved ఏప్రిల్ 11 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Andhra Jyothy (నవంబరు 6 2022). "సూర్యకుమార్ యాదవ్ సంచలన రికార్డు!". Archived from the original on నవంబరు 6 2022. Retrieved నవంబరు 6 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. Sakshi (నవంబరు 6 2022). "సూర్యకుమారా మజాకా.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు బద్దలు". Archived from the original on నవంబరు 6 2022. Retrieved నవంబరు 6 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)