ప్రధాన మెనూను తెరువు

ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో ముంబైకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టు 2013 మరియు 2015 జరిగిన పోటీల లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి విజేతగా నిలిచింది అలాగే 2017 లో జరిగిన పోటీలలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తుండగా మహేల జయవర్ధనే కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

బయటి లింకులుసవరించు