సూర్యాస్తమయం (సినిమా)
సూర్యాస్తమయం 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఓజో మీడియా బ్యానర్ పై రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శి నిర్మించిన ఈ సినిమాకు బండి సరోజ్ కుమార్ దర్శకతవం వహించాడు.[1] బండి సరోజ్‌కుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ , పాటలు, ఎడిటర్, సంగీతం, ఫైట్స్, ప్రొడక్షన్ డిజైనర్, సినిమాటోగ్రాఫర్, దర్శకత్వంతో పటు నటుడిగా 11 శాఖలను నిర్వహించాడు.[2] ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ , త్రిశూల్ రుద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 ఆగష్టు 2021న విడుదలైంది.[3]
సూర్యాస్తమయం | |
---|---|
దర్శకత్వం | బండి సరోజ్‌కుమార్ |
రచన | బండి సరోజ్‌కుమార్ |
తారాగణం | బండి సరోజ్‌కుమార్, ప్రవీణ్ రెడ్డి, హిమాన్షి కాట్రగడ్డ, కావ్యా సురేశ్ |
ఛాయాగ్రహణం | బండి సరోజ్‌కుమార్ |
కూర్పు | బండి సరోజ్‌కుమార్ |
సంగీతం | బండి సరోజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | ఓజో మీడియా |
విడుదల తేదీ | 27 ఆగష్టు 2021 |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ప్రవీణ్ రెడ్డి
- బండి సరోజ్ [4]
- హిమాన్షి
- కావ్యా సురేశ్
- త్రిశూల్ రుద్ర
- పెద్ద వంశీ
- డేనియల్ బాలాజీ
- మాస్టర్ అక్షిత
- మాస్టర్ చరణ్ సాయికిరణ్
- బేబీ శర్వాణి
- మోహన్ సేనాపతి
- వివేక్ ఠాకూర్
- సాయిచంద్
- కేకే బినోజీ
- ప్రేమ్‌కుమార్ పాట్రా
- షానీ
- వంశీ పసలపూడి
- శరత్‌కుమార్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఓజో మీడియా, శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: రఘు పిల్లుట్ల, రవికుమార్ సుదర్శి, క్రాంతి కుమార్ తోట [5]
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బండి సరోజ్ కుమార్
- సంగీతం: బండి సరోజ్‌కుమార్
- సినిమాటోగ్రఫీ: బండి సరోజ్‌కుమార్
- డీటీయస్ మిక్సింగ్: వాసుదేవన్
- డీ ఐ కలరిస్ట్: ఎం. మురుగన్
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (10 December 2018). "అరుదైన ఫీట్". Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.
- ↑ Mana Telangana (26 December 2018). "సినిమా అంటే కళ మాత్రమే కాదు బాధ్యత కూడా". Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.
- ↑ Book My Show (2021). "Suryasthamayam (2021) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.
- ↑ Tollywood Net (10 December 2018). "`సూర్యాస్తమయం` సినిమాలో రికార్డ్ ఏంటో తెలుసా". Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.
- ↑ Sakshi (28 August 2021). "`సూర్యాస్తమయం` చేయడం గర్వంగా ఉంది". Archived from the original on 4 సెప్టెంబరు 2021. Retrieved 4 September 2021.