డేనియల్ బాలాజీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, డాన్సర్. ఆమె 2001లో సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం భాష సినిమాల్లో నటించాడు.[1]

డేనియల్ బాలాజీ
జననం
టి. సి. బాలాజీ

వృత్తి
  • నటుడు
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
బంధువులుసిద్ధలింగయ్య (మామయ్య)
మురళి (చిన్ననాన్న కొడుకు)
అథర్వ మురళీ

నటించిన సినిమాలు సవరించు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2000-2001 చితి డేనియల్ తమిళం సీరియల్
2001-2002 అలైగల్ ధర్మము
2002 ఏప్రిల్ మధతిల్ సురేష్
2003 కాదల్ కొండయిన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్
కాఖా కాఖా శ్రీకాంత్
2004 బ్లాక్   ఎజుమలై మలయాళం
సాంబ కొనసాగించు తెలుగు
ఘర్షణ శ్రీకాంత్
2006 వెట్టయ్యాడు విలయ్యాడు అముధన్ సుకుమారన్ తమిళం
నవంబర్ రెయిన్ మట్టంచెరి దాదా మలయాళం
ఫోటోగ్రాఫర్ ఇన్స్పెక్టర్
2007 పొల్లాధవన్ రవి తమిళం
చిరుత బీకు తెలుగు
2009 ముత్తిరై అజగు తమిళం
భగవాన్ సైఫుద్దీన్ మలయాళం
డాడీ కూల్ శివ
2011 కిరాతక సీనా కన్నడ
2012 మిథివేది అశోక తమిళం
క్రైమ్ స్టోరీ శివన్ మలయాళం [2]
12 గంటలు ఆంటోని రాజ్
2013 పైసా పైసా ఆటో డ్రైవర్
2014 మారుముగం మాయజగన్ తమిళం
జ్ఞాన కిరుక్కన్ గణేశన్
శివాజీనగర ఆలీ కన్నడ
2015 యెన్నై అరిందాల్ హంతకుడు తమిళం అతిథి పాత్ర
పావురం కన్నడ
వై రాజా వై రంధే తమిళం
2016 అచ్చం యెన్బదు మడమైయడా హిరెన్
సాహసం శ్వాసగా సాగిపో తెలుగు
2017 బైరవ కొట్టై వీరన్ తమిళం
ఎన్బథెట్టు
ఇప్పడై వెల్లుమ్ చోటా
యాజ్ అశోకన్
మాయవన్ రుద్రన్
బెంగళూరు అండర్ వరల్డ్ ఏసీపీ థామస్ కన్నడ
2018 విధి మది ఉల్తా డానీ తమిళం
వడ చెన్నై తంబి
2019 ఉల్టా మలయాళం
గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్ పెట్టె తమిళం
బిగిల్ డేనియల్
2021 టక్ జగదీష్ వీరేంద్ర నాయుడు తెలుగు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది
ఆనందం విలయదుం వీడు కరుప్పన్ తమిళం

మూలాలు సవరించు

  1. The New Indian Express (26 June 2013). "Living up to his role". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
  2. The Times of India (19 August 2011). "I love playing the bad guy: Daniel Balaji" (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.

బయటి లింకులు సవరించు