సూర్య పుత్రిక 1999లో విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.క్రియేషన్స్ బ్యానర్ కింద మిట్టపల్లి రాములు నిర్మించిన ఈ సినిమాకు తోట కృష్ణారావు దర్శకత్వం వహించాడు. పృధ్వీ, ఇంద్రజ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు సాయిలక్ష్మణ్ సంగీతాన్నందించాడు.[1]

సూర్య పుత్రిక
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం తోట కృష్ణారావు
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకత్వం :తోట కృష్ణ

స్టూడియో: బి.ఆర్. క్రియేషన్స్

నిర్మాత: మిట్టపల్లి రాములు;

స్వరకర్త: సాయి లక్ష్మణ్

విడుదల తేదీ: డిసెంబర్ 24, 1999

సమర్పించినవారు: బేబీ సౌమ్య

మూలాలు

మార్చు
  1. "Surya Puthrika (1999)". Indiancine.ma. Retrieved 2021-01-28.

బాహ్య లంకెలు

మార్చు