సృష్టి రహస్యాలు

సృష్టి రహస్యాలు కొమ్మూరి వేణుగోపాలరావు వ్రాసిన హౌస్ సర్జన్ నవల ఆధారంగా నిర్మించబడిన సెక్స్ విజ్ఞాన కథా చిత్రం. ఇది 1980, ఫిబ్రవరి 8వ తేదీన విడుదలయ్యింది.

సృష్టి రహస్యాలు
(1980 తెలుగు సినిమా)
Srushti rahasyalu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం ప్రతాప్
నిర్మాణం రాంబాబు
కథ కొమ్మూరి వేణుగోపాలరావు
తారాగణం మమత,
రవికాంత్,
అంజనీనాయుడు,
అర్జున్,
మద్దాలి సుశీల
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటసాయి పిక్చర్స్
భాష తెలుగు