కేంద్ర దర్యాప్తు సంస్థ
భారతీయ విచారణ సంస్థ
(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి దారిమార్పు చెందింది)
కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలో ఒక అగ్రగామి పోలీస్ విచారణ సంస్థ. దీనిని సంక్షిప్తంగా సిబిఐ (CBI) అంటారు. ఇది ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నది, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క కుశలతకు భరోసా నిస్తుంది. ఇది భారత ప్రభుత్వం యొక్క అధికార పరిధిలో ఉంటుంది. సిబిఐ దేశీయ భద్రతా విధుల కోసం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గా 1941 లో స్థాపించబడింది. దీని పేరు 1963 ఏప్రిల్ 1 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చబడింది. దీని నినాదం "శ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన". ఏజెన్సీ ప్రధానకార్యాలయం భారత రాజధాని న్యూఢిల్లీలో ఉంది, క్షేత్ర కార్యాలయాలు భారతదేశం అంతటా ప్రధాన నగరాలలో ఉన్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థ केंद्रीय अन्वेषण ब्यूरो Kendriya Anveshan Bureau | |
---|---|
మామూలుగా పిలిచే పేరు | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ |
పొడిపదాలు | సిబిఐ |
నినాదం | శ్రద్ధ, నిష్పక్షపాతం, న్యాయవర్తన |
ఏజెన్సీ అవలోకనం | |
ఏర్పాటు | 1 ఏప్రిల్ 1963 |
పూర్వజ సంస్థ |
|
ఉద్యోగులు | మంజూరయినవి: 6590 వాస్తవంగా: 5666 ఖాళీగా: 924 (14%) as on 31 డిసెంబర్ 2011[1] |
వార్షిక బడ్జెట్టు | ₹303.79 crore (US$38 million) (2011-2012)[1] |
అధికార పరిధి నిర్మాణం | |
Federal agency | భారతదేశం |
కార్యకలాపాల అధికార పరిధి | భారతదేశం |
పరిపాలన సంస్థ | భారత ప్రభుత్వం |
సాధారణ స్వభావం | |
ప్రధాన కార్యాలయం | న్యూ ఢిల్లీ, భారతదేశం |
ఏజెన్సీ అధికారులు |
|
మాతృ ఏజెన్సీ | డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ |
పిల్ల ఏజెన్సీ |
|
Region | |
Facilities | |
Branchs | 52 |
Notables | |
Person |
|
Significant operation(s) |
సంచాలకులు (1963–ప్రస్తుతం)
మార్చుName[2] | Period |
---|---|
డి.పి.కొహ్లీ | 1963–68 |
F. V. Arul | 1968–71 |
D. Sen | 1971–77 |
S. N. Mathur | 1977 |
C. V. Narsimhan | 1977 |
John Lobo | 1977–79 |
R. D. Singh | 1979–80 |
J. S. Bajwa | 1980–85 |
M. G. Katre | 1985–89 |
A. P. Mukherjee | 1989–90 |
R. Sekhar | 1990 |
Vijay Karan | 1990–92 |
S. K. Datta | 1992–93 |
K. V. R. Rao | 1993–96 |
Joginder Singh | 1996–97 |
R. C. Sharma | 1997–98 |
D. R. Karthikeyan | 1998 |
T. N. Mishra | 1998–99 |
R. K. Raghavan | 4 Jan 1999 – 30 Apr 2001 |
P. C. Sharma | 30 Apr 2001 – 6 Dec 2003 |
U. S. Misra | 6 Dec 2003 – 6 Dec 2005 |
Vijay Shanker Tiwari | 12 Dec 2005 – 31 Jul 2008 |
Ashwani Kumar | 2 Aug 2008 – 30 Nov 2010 |
A P Singh | 30 Nov 2010 – 30 Nov 2012 |
Ranjit Sinha | 30 Nov 2012 – 30 Nov 2014 |
అనిల్‌కుమార్ సిన్హా | 2014 డిసెంబరు 2 –2016 డిసెంబరు 2 |
Rakesh Asthana (Acting) | 3 Dec 2016 – 18 Jan 2017 |
Alok Verma | 19 Jan 2017 – Present
Present cbi derector rishi kumar sukla[3] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "cbi_annual_report_2011" (PDF). p. 62. Archived from the original (PDF) on 3 మే 2012. Retrieved 11 సెప్టెంబరు 2014.
- ↑ "CBI history and former directors". CBI. Archived from the original on 24 సెప్టెంబరు 2011. Retrieved 22 December 2011.
- ↑ http://timesofindia.indiatimes.com/india/delhi-police-commissioner-alok-verma-appointed-director-of-the-central-bureau-of-investigation/articleshow/56670263.cms