సెటుక్సిమాబ్

క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం

సెటుక్సిమాబ్, అనేది ఎర్బిటక్స్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] పెద్దప్రేగు క్యాన్సర్ కోసం ఇది ఈజిఎఫ్ఆర్ పాజిటివ్, ఆర్ఏఎస్ జన్యు పరివర్తన లేని మెటాస్టాటిక్ వ్యాధికి సంబంధించినది.[2] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

సెటుక్సిమాబ్ ?
Monoclonal antibody
Type Whole antibody
Source Chimeric (mouse/human)
Target ఈజిఎఫ్ గ్రాహకం
Clinical data
వాణిజ్య పేర్లు ఎర్బిటక్స్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU) ? (US)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US)
Routes ఇంట్రావీనస్
Pharmacokinetic data
అర్థ జీవిత కాలం 114 గంటలు
Identifiers
ATC code ?
Chemical data
Formula C6484H10042N1732O2023S36 
 ☒N (what is this?)  (verify)

దద్దుర్లు, తక్కువ మెగ్నీషియం, నోటి వాపు, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలలు ఉన్నాయి.[2] ఇతర దుష్ప్రభావాలు ఇన్ఫ్యూషన్ ప్రతిచర్యలను కలిగి ఉంటాయి.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ, ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ ఇన్హిబిటర్.[1]

సెటుక్సిమాబ్ 2004లో ఐరోపా, యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 500 మి.గ్రా.ల NHS ధర £890[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 3,600 అమెరికన్ డాలర్లు.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "DailyMed - ERBITUX- cetuximab solution". dailymed.nlm.nih.gov. Archived from the original on 20 October 2021. Retrieved 3 January 2022.
  2. 2.0 2.1 2.2 2.3 "Erbitux". Archived from the original on 14 May 2021. Retrieved 3 January 2022.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 913. ISBN 978-0857114105.
  4. "Erbitux Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 February 2021. Retrieved 3 January 2022.