సెయింట్ స్టీఫెన్స్ ఆర్థోడాక్స్ చర్చి, విశాఖపట్నం

సెయింట్ థామస్ స్థాపించిన భారతీయ ఆర్థోడాక్స్ చర్చిలో భాగం

సెయింట్ స్టీఫెన్స్ ఆర్థోడాక్స్ చర్చి [1][2] భారతదేశంలోని తీర ప్రాంతమైన మలబార్ లో క్రీ.శ 52 లో యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ స్థాపించిన భారతీయ ఆర్థోడాక్స్ చర్చిలో భాగం. 1959 లో, కొంతమంది ఓరియంటల్ ఆర్థోడాక్స్ చర్చి విశ్వాసులు కేరళ రాష్ట్రం నుండి వలస వచ్చి ఆర్థోడాక్స్ శైలి చర్చిని ప్రారంభించారు. అప్పటి నుండి ఈ చర్చి అభివృద్ధి చెందింది, ఇప్పటికీ సుమారు 150 కుటుంబాలు సభ్యులు ఉన్నారు.

సెయింట్ స్టీఫెన్స్ ఆర్థోడాక్స్ చర్చి, విశాఖపట్నం

ఈ చర్చి 2009 సెప్టెంబరు 24న స్వర్ణోత్సవాలు జరుపుకుంది. దీని వికార్ ఫాదర్ సిరిల్ వర్గీస్ వడక్కదత్. [3] ఈ చర్చి బెంగళూరు డయోసిస్ కు చెందినది[4] దీని మెట్రోపాలిటన్ అబ్రహం మార్ సెరాఫిమ్.[5][6]

ప్రస్తావనలు మార్చు

  1. "Saint Stephen Orthodox Church, Visakhapatnam, India".
  2. "Malankara Orthodox Syrian Church – Bangalore Diocese".
  3. https://www.facebook.com/cyril.varghese.108
  4. "Malankara Orthodox Syrian Church – Bangalore Diocese".
  5. "H.G. Dr. Abraham Mar Seraphim Metropolitan |".
  6. https://www.facebook.com/AbrahamMarSeraphim/?hc_ref=PAGES_TIMELINE