సేలం చంద్రశేఖర్
సేలం చంద్రశేఖర్ తమిళ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఆయన శరవణ క్రియేషన్స్ బ్యానర్ పై శబరి, గజినీ చిత్రాలను నిర్మించాడు.[1][2]
సేలం చంద్రశేఖరన్ | |
---|---|
జననం | |
మరణం | 2021 మే 10 | (వయసు 55)
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004-2015 |
సినీ జీవితం
మార్చుసేలం చంద్రశేఖర్ నిర్మాత కాకముందు డిస్ట్రిబ్యూటర్ గా పలు చిత్రాలను పంపిణి చేశాడు, ఆయనకు సేలం లో ఏ.ఆర్.కె త్రి స్క్రీన్ థియేటర్ అధినేత.[3] చంద్రశేఖర్ తొలిసారి నిర్మాతగా 2004లో ధనుష్ హీరోగా సుల్లన్ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన 2005లో సూర్య కథానాయకుడిగా గజిని, విజయకాంత్ హీరోగా శబరి, భరత్ హీరోగా ఫిబ్రవరి 14 చిత్రాలను నిర్మించాడు.[4] ఆయన చివరి చిత్రం 2015లో ఖిల్లాడి విడుదలైంది. ఆ చిత్రాన్ని 2005లో నిర్మించిన ఆర్ధిక ఇబ్బందుల వల్ల దాదాపు 10 సంవత్సరాల తరువాత 2015లో విడుదల చేసాడు. ఆయన తన ఏ.ఆర్.కె త్రి స్క్రీన్ థియేటర్లను ఆస్కార్ రవిచంద్రన్ కు అమ్మేశాడు.[5]
నిర్మించిన సినిమాలు
మార్చు- సుల్లన్ (2004)
- ఫిబ్రవరి 14 (2005)
- గజిని (2005)[6]
- శబరి (2007)
- కిలాడి (2015)
మరణం
మార్చుసేలం చంద్రశేఖర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ 2021, మే10న మరణించాడు.[7][8][9]
మూలాలు
మార్చు- ↑ "Sabari Movie Launch". IndiaGlitz. 19 September 2006. Retrieved 12 May 2021.
- ↑ https://www.indiaglitz.com/salem-chandrasekhar-a-persevering-producer-tamil-news-24399
- ↑ https://www.thehindu.com/features/metroplus/money-matters/article6793734.ece
- ↑ https://www.indiaglitz.com/salem-chandrasekhar-a-persevering-producer-tamil-news-24399
- ↑ https://indiankanoon.org/doc/43523042/
- ↑ Sify (7 January 2005). "Surya's new exciting film!". www.sify.com. Archived from the original on 2012-10-20. Retrieved 12 May 2021.
- ↑ The New Indian Express (10 May 2021). "Ghajini, Sullan producer Salem Chandrasekharan passes away due to COVID-19". The New Indian Express. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Sakshi (12 May 2021). "గజిని తమిళ నిర్మాత కన్నుమూత". Sakshi. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Republic World (12 May 2021). "Salem Chandrasekharan passes away due to COVID-19 complications". Retrieved 12 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)