తమిళ సినిమా
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి లేదా ఈ మూసను మరింత నిర్ధిష్టమైన మూసతో మార్చండి. |
![]() |
భారతీయ సినిమా |
తమిళ సినిమా లేదా కోలీవుడ్ కోడంబాకం కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలో ఒక భాగము. కోడంబాకం, హాలీవుడ్ పదాలను స్వీకరించి తమిళ సినిమా పరిశ్రమ కోలీవుడ్‌గా పిలువబడుతున్నది. దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో ఆర్.నటరాజ మొదలియార్ నిర్మించాడు.[1] భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలం ఆరా విడుదలయిన ఏడు నెలలకే అంటే 1931 అక్టోబరు 31న మొట్టమొదటి తమిళ టాకీ (బహుభాషా చిత్రం) కాళిదాస్ విడుదయ్యింది.[2]
1939లో మద్రాస్ స్టేట్ వినోదపు పన్ను చట్టాన్ని అమలు చేసింది. చెన్నైను బాలీవుడ్ కు, దక్షిణ భారతీయ భాషా చిత్రాలకు, శ్రీలంక సినిమాకు రెండవ కేంద్రంగా మలచడంలో తమిళ సినిమా తన ప్రభావాన్ని చూపింది.[3][4] మలేసియా, సింగపూర్, పశ్చిమ దేశాలలోని తమిళప్రజల చలనచిత్ర నిర్మాణానికి తమిళ సినిమా పరిశ్రమ ప్రేరణగా నిలిచింది.[5]
చరిత్రసవరించు
ప్రముఖ వ్యక్తులుసవరించు
నటులుసవరించు
- అరవింద్ ఆకాశ్
- అరుళ్ నిధి
- అరుణ్ పాండ్యన్
- అరవింద్ స్వామి
- అశోక్ సెల్వన్
- బాల శరవణన్
- భరత్
- బాబీ సింహా
- ధనుష్
- దినేష్
- గౌతం కార్తీక్
- జెమినీ గణేశన్
- అర్జున్ సర్జా
- జై చంద్రశేఖర్
- కె.ఏ.తంగవేలు
- కమల్ హాసన్
- కార్తి
- రాఘవ లారెన్స్
- ఎం.కె.త్యాగరాజ భాగవతార్
- మణివణ్ణన్
- నాజర్
- నిళల్గళ్ రవి
- ఆర్.పార్తీబన్
- ప్రశాంత్
- టి.రాజేందర్
- త్యాగరాజన్
- రజనీకాంత్
- గౌండమణి
- రాధారవి
- రాంకీ
- రవిచంద్రన్
- సంపత్ రాజ్
- శరత్ కుమార్
- సత్యరాజ్
- సెంథిల్
- సిద్దార్థ్
- శివాజీ గణేశన్
- సూర్య
- తంబి రామయ్య
- వి.కె.రామస్వామి
- వడివేలు
- విజయ కాంత్
- విక్రమ్
నటీమణులుసవరించు
- అభిరామి
- ఇ.వి.సరోజ
- ఉత్తర ఉన్ని
- హేమమాలిని
- జెనీలియా
- జయలలిత
- లక్ష్మి
- ఎం.ఎన్.రాజం
- ఎం.ఎస్. సుబ్బలక్ష్మి
- మాళవిక
- మనోచిత్ర
- మనోరమ
- మీనా
- మీనాక్షి శేషాద్రి
- పద్మిని
- ప్రియమణి
- రెజీనా
- రేఖ
- సమంత
- సరిత
- శ్రియా సరన్
- శ్రుతి హాసన్
- శ్రీదేవి
- శ్రీప్రియ
- శ్రీవిద్య
- సుకన్య
- సుహాసిని
- టి.ఎ.మధురం
- టి.ఆర్.రాజకుమారి
- త్రిష కృష్ణన్
- వెన్నెరాడై నిర్మల
- విద్యా బాలన్
- విమలా రామన్
- వైజయంతిమాల
దర్శకులుసవరించు
- బాలచందర్
- మణిరత్నం
- బాల
- కె. యస్. రవికుమార్
- యస్. శంకర్
- కె. భాగ్యరాజ్
- ఏ. ఆర్. మురుగదాస్
సంగీత దర్శకులుసవరించు
- ఇళయరాజా
- ఏ. ఆర్. రహమాన్
జాతీయ చలనచిత్ర పురస్కారాలుసవరించు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుసవరించు
పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరం | పేరు | బొమ్మ | వివరణ |
---|---|---|---|
1982 | ఎల్.వి.ప్రసాద్ | 1931లో విడుదలైన తొలి తమిళ టాకీ కాళిదాస్‌లో నటించాడు. 1965లో ప్రసాద్ స్టూడియోస్, 1976లో ప్రసాద్ కలర్ లాబొరేటరీస్ స్థాపించి 150కు పైగా సినిమాలను నిర్మించాడు. | |
1996 | శివాజీ గణేశన్ | 1953లో పరాశక్తి సినిమాతో వెండితెరపై తొలిసారిగా కనిపించి 300లకు పైగా సినిమాలలో నటించాడు. | |
2010 | కె.బాలచందర్ | నీర్కుమిళి సినిమాతో రంగప్రవేశం చేసిన దర్శకుడు. 100 సినిమాలను కవితాలయ బ్యానర్‌పై వివిధభాషలలో తీశాడు. |
జాతీయ చలనచిత్ర పురస్కారాలుసవరించు
సంవత్సరం | విభాగము | సినిమా | నిర్మాత | దర్శకుడు | నటుడు/నటి | బహుమతి |
---|---|---|---|---|---|---|
1990 | ఉత్తమ చలనచిత్రం | మరుపక్కం | నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ | కె.ఎస్.సేతుమాధవన్ | స్వర్ణ కమలం | |
2007 | ఉత్తమ చలనచిత్రం | కంచీవరం | పర్స్‌పెక్ట్ పిక్చర్ కంపెనీ | ప్రియదర్శన్ | స్వర్ణ కమలం | |
2014 | ఉత్తమ బాలల చిత్రం | కాకా ముత్తై | ధనుష్, వెట్రిమారన్ | ఎం.మణికందన్ | స్వర్ణ కమలం | |
1996 | ఉత్తమ దర్శకుడు | కాదై కొట్టై | అగతియాన్ | స్వర్ణ కమలం | ||
2001 | ఉత్తమ దర్శకుడు | ఊరుకు నూరుపెర్ | బి.లెనిన్ | స్వర్ణ కమలం | ||
2008 | ఉత్తమ దర్శకుడు | నాన్ కాడవుల్ | బాల | స్వర్ణ కమలం | ||
2010 | ఉత్తమ దర్శకుడు | ఆడుకలామ్ | వెట్రిమారన్ | స్వర్ణ కమలం | ||
1982 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | కణ్ శివందాల్ మన్ శివక్కుమ్ | ఆర్.వెంకట్రామన్ | శ్రీధర్‌రాజన్ | స్వర్ణ కమలం | |
1984 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | మీందమ్ ఒరు కాదల్ కథై | రాధిక | ప్రతాప్ పోతన్ | స్వర్ణ కమలం | |
1994 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | మొగముల్ | జె.ధర్మంబాళ్ | జ్ఞానరాజశేఖరన్ | స్వర్ణ కమలం | |
2011 | దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారం | అరణ్యకాండం | ఎస్.పి.బి.చరణ్ | త్యాగరాజన్ కుమారరాజా | స్వర్ణ కమలం | |
1986 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | సంసారం అధు మింసారం | ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ | విసు | స్వర్ణ కమలం | |
2000 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | వానథైప్పొలా | వేణు రవిచంద్రన్ | విక్రమన్ | స్వర్ణ కమలం | |
2004 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | ఆటోగాఫ్ | చరణ్ | చరణ్ | స్వర్ణ కమలం | |
2011 | ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమా | అళగర్ సామియిన్ కుదురై | పి.మదన్ | సుశీంద్రన్ | స్వర్ణ కమలం | |
2007 | ఉత్తమ ఏనిమేషన్ సినిమా | ఇనిమే నంగథాన్ | ఎస్.శ్రీదేవి | వెంకిబాబు | స్వర్ణ కమలం | |
1971 | ఉత్తమ నటుడు | రిక్షాకరన్ | ఎం.జి.రామచంద్రన్ | రజత కమలం | ||
1982 | ఉత్తమ నటుడు | మూండ్రం పిరై | కమల్ హసన్ | రజత కమలం | ||
1987 | ఉత్తమ నటుడు | నాయగన్ | కమల్ హసన్ | రజత కమలం | ||
1996 | ఉత్తమ నటుడు | ఇండియన్ | కమల్ హసన్ | రజత కమలం | ||
2003 | ఉత్తమ నటుడు | పితామగన్ | విక్రమ్ | రజత కమలం | ||
2007 | ఉత్తమ నటుడు | కంచీవరం | ప్రకాష్ రాజ్ | రజత కమలం | ||
2010 | ఉత్తమ నటుడు | ఆడుకలామ్ | ధనుష్ | రజత కమలం | ||
1976 | ఉత్తమ నటి | శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ | లక్ష్మి | రజత కమలం | ||
1979 | ఉత్తమ నటి | పాశి | శోభ | రజత కమలం | ||
1985 | ఉత్తమ నటి | సింధుభైరవి | సుహాసిని | రజత కమలం | ||
1987 | ఉత్తమ నటి | వీడు | అర్చన | రజత కమలం | ||
2006 | ఉత్తమ నటి | పరుత్తివీరన్ | ప్రియమణి | రజత కమలం | ||
2010 | ఉత్తమ నటి | తెన్ మెరుక్కు పరువకాట్రు | శరణ్య | రజత కమలం | ||
1994 | ఉత్తమ సహాయనటుడు | నమ్మవర్ | నగేష్ | రజత కమలం | ||
1997 | ఉత్తమ సహాయనటుడు | ఇరువర్ | ప్రకాష్ రాజ్ | రజత కమలం | ||
2002 | ఉత్తమ సహాయనటుడు | నాన్‌బా నాన్‌బా | చంద్రశేఖర్ | రజత కమలం | ||
2010 | ఉత్తమ సహాయనటుడు | మైనా | తంబి రామయ్య | రజత కమలం | ||
2011 | ఉత్తమ సహాయనటుడు | అళగర్ సామియిన్ కుదురై | అప్పుకుట్టి | రజత కమలం | ||
2014 | ఉత్తమ సహాయనటుడు | జిగర్ థండా | బాబీ సింహా | రజత కమలం | ||
2015 | ఉత్తమ సహాయనటుడు | విసరణై | చాముత్తిరకణి | రజత కమలం | ||
1982 | ఉత్తమ సహాయనటి | పుధే పాధై | మనోరమ | రజత కమలం | ||
1992 | ఉత్తమ సహాయనటి | దేవర్ మగన్ | రేవతి | రజత కమలం | ||
2010 | ఉత్తమ సహాయనటి | నమ్మగ్రామమ్ | సుకుమారి | రజత కమలం |
ఇవికూడా చూడండిసవరించు
Wikimedia Commons has media related to Tamil cinema. |
మూలాలుసవరించు
- ↑ "Metro Plus Chennai / Madras Miscellany : The pioneer'Tamil' film-maker". The Hindu. Chennai, India. 7 September 2009. Retrieved 29 June 2011.
- ↑ Velayutham, Selvaraj. Tamil cinema: the cultural politics of India's other film industry. p. 2.
- ↑ "THE TAMIL NADU ENTERTAINMENTS TAX ACT, 1939" (PDF). Government of Tamil Nadu. Archived from the original (PDF) on 15 అక్టోబర్ 2011. Retrieved 26 September 2011. Check date values in:
|archive-date=
(help) - ↑ Indian Cinema: The World’s Biggest And Most Diverse Film Industry (page 5) Archived 2011-07-25 at the Wayback Machine Written by Roy Stafford
- ↑ "SYMPOSIUM: SRI LANKA'S CULTURAL EXPERIENCE". Chennai, India: Frontline. Retrieved 26 September 2011.
- "Celebration of shared heritage at Canadian film festival". The Hindu. Chennai, India. 9 August 2011. Retrieved 26 September 2011.
వనరులుసవరించు
- Arnold, Alison (2000). "Pop Music and Audio-Cassette Technology: Southern Area – Film music". The Garland Encyclopedia of World Music. Taylor & Francis. ISBN 978-0-8240-4946-1.
- Bhaskaran, Theodore, Sundararaj (1996). Eye of The Serpent: An Introduction to Tamil Cinema. Chennai / University of Michigan: East West Books.
- Gokulsing, K.; Moti Gokulsing, Wimal (2004). Indian Popular Cinema: A Narrative of Cultural Change. Trentham Books. p. 132. ISBN 1-85856-329-1.
- Shohini Chaudhuri (2005). Contemporary World Cinema: Europe, the Middle East, East Asia and South Asia. Edinburgh University Press. p. 149. ISBN 0-7486-1799-X.
- Chinniah, Sathiavathi (2001). Tamil Movies Abroad: Singapore South Indian Youths and their Response to Tamil Cinema. 8. Kolam.
- Guy, Randor (1997). Starlight, Starbright : The Early Tamil Cinema. Chennai. OCLC 52794531.
- Hughes, Stephen P. (24–25 February 2005). "Tamil Cinema as Sonic Regime: Cinema Sound, Film Songs and the Making of a Mass Culture of Music". New Perspectives on the Nineteenth and Twentieth Century. Keynote address: South Asia Conference at the University of Chicago. Chicago, Illinois.
- Kasbekar, Asha (2006). Pop Culture India!: Media, Arts and Lifestyle. ABC-CLIO. ISBN 978-1-85109-636-7.
- Ravindran, Gopalan (17–18 March 2006). Negotiating identities in the Diasporic Space: Transnational Tamil Cinema and Malaysian Indians. Cultural Space and Public Sphere in Asia, 2006. Seoul, Korea: Korea Broadcasting Institute, Seoul.
- Nakassis, Constantine V.; Dean, Melanie A. (2007). "Desire, Youth, and Realism in Tamil Cinema". Journal of Linguistic Anthropology. 17: 77–104. doi:10.1525/jlin.2007.17.1.77.
- Velayutham, Selvaraj (2008). Tamil Cinema: The Cultural Politics of India's Other Film Industry. Routledge. ISBN 978-0-415-39680-6.
మూస:National Film Award Best Feature Film Tamil మూస:Tamil cinema మూస:Cinema of India మూస:World cinema మూస:Chennai topics