సోనీ యాదవ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి

సోని కమలేష్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]

సోనీ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సోని కమలేష్ యాదవ్
పుట్టిన తేదీ (1994-03-24) 1994 మార్చి 24 (వయసు 30)
ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం పేస్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 119)2017 ఫిబ్రవరి 7 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13-2015/16ఢిల్లీ
2012/13-నార్త్ జోన్
2016/17రైల్వేస్
మూలం: Cricinfo, 2020 జనవరి 23,

జననం మార్చు

సోని కమలేష్ యాదవ్ 1994, మార్చి 25న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ చేస్తుంది.[3][4][5] 2017 ఫిబ్రవరి 7న మహిళల క్రికెట్ ప్రపంచ కప్ (2017) క్వాలిఫైయర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[6]

మూలాలు మార్చు

  1. "Soni Yadav". cricketarchive.com. Retrieved 2023-08-02.
  2. "Soni Yadav Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  3. Players profile at Cricketarchive
  4. "Goswami, Parida ruled out of World Cup qualifiers". ESPN Cricinfo. 2 February 2017. Retrieved 2023-08-02.
  5. "Soni Yadav Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  6. "ICC Women's World Cup Qualifier, 1st Match, Group A: Sri Lanka Women v India Women at Colombo (PSS), Feb 7, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-02.