సోల్జర్ (2008 సినిమా)
సోల్జర్ విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన తెలుగు సినిమా. ఇది 2008లో విడుదలయ్యింది.
సోల్జర్ (2008 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
నిర్మాణం | కృష్ణవేణి |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, బాలాజీ, ఫర్జానా |
సంగీతం | ప్రసన్న కుమార్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సంతోష్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ
- విజయనిర్మల
- బాలాజీ
- ఫర్జానా
- సూర్య
- కొండవలస
- గౌతంరాజు
- గుండు హనుమంతరావు
- రాగిణి
- అపూర్వ
- అశోక్ కుమార్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: విజయనిర్మల
- సంగీతం: ప్రసన్నకుమార్