సోహిని పాల్

బెంగాలీ సినిమా నటి

సోహిని పాల్ (జననం 1986 డిసెంబరు 31), [1] బెంగాలీ సినిమా నటి.

సోహిని పాల్
జననం (1986-12-31) 1986 డిసెంబరు 31 (వయసు 37)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
తల్లిదండ్రులుతపస్ పాల్ (తండ్రి)
నందిని పాల్ (తల్లి)

జననం మార్చు

సోహిని 1986, డిసెంబరు 31న తపస్ పాల్ - నందిని పాల్ దంపతులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలో జన్మించింది.[2]

సినిమారంగం మార్చు

సోహిని లక్ష్మీపత్ సింఘానియా అకాడమీలో 12వ తరగతి చదువుతున్నపుడు 2004లో అంజన్ దత్ దర్శకత్వం వహించిన బో బ్యారక్స్ ఫర్ఎవర్‌ అనే ఇంగ్లీష్ సినిమాలో తొలిసారిగా నటించింది.[3][4] ఆ తర్వాత 2009లో కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన జాక్‌పాట్ సినిమాలో, సలీల్‌మోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఏక్తి మేయే తమాషి సినిమాలో జిషు సేన్‌గుప్తా సరసన నటించింది.

సినిమాలు మార్చు

  • బో బ్యారక్స్ ఫరెవర్ (2004) -- సాలీ
  • జాక్‌పాట్ (2009) -- మిథు దత్తా
  • ఏక్తి మే తమషి (2009)
  • ఆటోగ్రాఫ్ (2010) -- అహోనా దాస్‌గుప్తా
  • హమ్ తుమ్ దుష్మన్ దుష్మన్ (2015)

టెలివిజన్ మార్చు

సంవత్సరం సీరియల్ పాత్ర ఛానల్ ఇతర వివరాలు
2015-17 చిడియా ఘర్ వివిధ పాత్రలు సోనీ సబ్ టివి వివిధ ఎపిసోడ్‌లు
2018 పార్టనర్స్ (2017 TV సిరీస్) శ్రీమతి దివ్య సోనీ సబ్ టివి ఎపిసోడ్‌లు (7- 2018 ఫిబ్రవరి 8)
2018 ఆప్ కే ఆ జానే సే సపోర్టింగ్ రోల్ జీ టీవీ

మూలాలు మార్చు

  1. "Tollywood top girls on the go, at a glance". The Telegraph (Kolkata). Calcutta, India. 4 September 2004. Archived from the original on 17 June 2018. Retrieved 2022-03-25.
  2. "Ten Questions - Sohini Pal". The Telegraph (Kolkata). Calcutta, India: www.telegraphindia.com. 21 October 2008. Retrieved 2022-03-25.
  3. Sengupta, Reshmi (13 December 2004). "The Telegraph - Calcutta : Metro". Calcutta, India: www.telegraphindia.com. Retrieved 2022-03-25.
  4. Mukherjee, Amrita (27 January 2004). "Sohini has a pal in her baba-Calcutta Times-Cities-The Times of India". indiatimes.com. Retrieved 2022-03-25.

బయటి లింకులు మార్చు