సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం

విశాఖపట్నంలో ఉన్న స్టేడియం.

సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న స్టేడియం. ఫుట్‌బాల్, క్రికెట్, ఇతర క్రీడల మ్యాచ్‌లను నిర్వహించడానికి ఈ స్టేడియంను ఉపయోగిస్తారు.

సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం
స్కోర్ స్టేడియం
Full nameసౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం
Former namesసెరా స్టేడియం, ఎకార్ స్టేడియం
Locationవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Ownerసౌత్ కోస్ట్ రైల్వే
Operatorసౌత్ కోస్ట్ రైల్వే
Capacityn/a
Construction
Broke ground1964
Opened1964
Renovated2018
Website
Cricinfo

చరిత్ర మార్చు

1964లో ఆంధ్రా - హైదరాబాద్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినపుడు ఈ స్టేడియం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను నిర్వహించింది.[1][2] ఇందులో మరో ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు జరిగాయి. చివరిసారిగా 1997/98 రంజీ ట్రోఫీలో ఆంధ్రా-గోవా క్రికెట్ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది.

1997 నుండి 2002 వరకు ఈ స్టేడియంలో ఆరు లిస్ట్ ఎ మ్యాచ్‌లు కూడా జరిగాయి. అప్పటి నుండి ఈ స్టేడియం ఫస్ట్-క్లాస్ కాని మ్యాచ్‌లను నిర్వహించింది.[3]

మూలాలు మార్చు