స్కైలాబ్ (2021 సినిమా)
స్కైలాబ్ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ సినిమాకు విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు.[1] సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 11న విడుదల చేశారు.[2] ఈ సినిమా 4 డిసెంబర్ 2021న విడుదలైంది.[3]స్కైలాబ్ సినిమా 2022 జనవరి 14న సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది..[4]
స్కైలాబ్ | |
---|---|
దర్శకత్వం | విశ్వక్ ఖండేరావు |
రచన | విశ్వక్ ఖండేరావు |
నిర్మాత | పృథ్వీ పిన్నమరాజు |
తారాగణం | సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ |
ఛాయాగ్రహణం | ఆదిత్య జవ్వాది |
సంగీతం | ప్రశాంత్ ఆర్.విహారి |
నిర్మాణ సంస్థలు | బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ |
విడుదల తేదీs | 4 డిసెంబర్ 2021 (థియేటర్ రిలీజ్) 14 జనవరి 2022 (సోనీ లివ్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సత్యదేవ్ [5]
- నిత్యామీనన్
- రాహుల్ రామకృష్ణ
- తనికెళ్ళ భరణి
- తులసి
- తరుణ్ భాస్కర్
- చేగొండి చంద్రశేఖర్
- అంజి వల్గుమాన్
- మీసం సురేష్
- విష్ణు విజయ్
- అరిపిరాల సత్యప్రసాద్
- నారాయణరావు
- ఐరేని మురళీధర్ గౌడ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ
- నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
- సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి [6]
- సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
- ఎడిటింగ్: రవితేజ గిరిజాల
- ప్రొడక్షన్ డిజైన్: శివం రావ్
- సౌండ్ రికార్డిస్ట్: నాగార్జున తల్లపల్లి
- సౌండ్ డిజైన్: ధనుష్ నయనార్
- కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ;
మూలాలు
మార్చు- ↑ Eenadu (11 October 2021). "దూసుకొస్తున్న 'స్కైలాబ్'". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
- ↑ Namasthe Telangana (11 July 2021). "సత్వదేవ్, నిత్యా మీనన్ స్కైలాబ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
- ↑ Eenadu (4 December 2021). "రివ్యూ: స్కైలాబ్". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
- ↑ Eenadu (11 January 2022). "స్కైలాబ్ ఓటీటీలోకి సత్యదేవ్- నిత్యామేనన్ 'స్కైలాబ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ The Hindu (12 July 2021). "Nithya Menen, Satya Dev and Rahul Ramakrishna rev up 'Skylab'" (in Indian English). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
- ↑ Andrajyothy (12 October 2021). "సింఫనీ ఆర్కెస్ట్రాతో..." Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.