స్నేక్స్ అండ్ ల్యాడర్స్
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఎ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, అమెజాన్ ప్రైమ్ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ దర్శకత్వం వహించారు.[1] నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, స్రింద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అక్టోబర్ 16న విడుదల చేసి, వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తొమ్మిది ఎపిసోడ్‌లతో అక్టోబర్ 18 నుండి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
మార్చు- నవీన్ చంద్ర
- నందా
- మనోజ్ భారతిరాజా
- ముత్తుకుమార్
- స్రింద
- శ్రీజిత్ రవి
- సమ్రిత్
- సూర్య రాఘవేశ్వర్
- సూర్యకుమార్
- తరుణ్ యువరాజ్
- సాషా భరేన్
- విష్ణు బాలా
- రామచంద్రన్ దురైరాజన్
- దిలీపన్
- సుబాష్ సెల్వన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్, అమెజాన్ ప్రైమ్
- నిర్మాత: కార్తీక్ సుబ్బరాజు, కల్యాణ్ సుబ్రమణియన్
- క్రియేటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ సుబ్బరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే: కమలా ఆల్కెమిస్, ధివాకర్ కమల్
- దర్శకత్వం: అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్
- సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: విఘ్నేష్ రాజ్
- ఎడిటర్: రాధా శ్రీధర్
- సహ నిర్మాత: కార్తెకేన్ సంతానం, కాల్ రామన్, సోమశేఖర్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అర్జున్ ఉక్రమకాలి
- ప్రొడక్షన్ డిజైనర్: ఎ.అమరన్
- స్టంట్ డైరెక్టర్: జిఎన్ మురుగన్
- కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్
- మేకప్: వినోత్ సుకుమారన్
- గాయకులు: ఆండ్రియా జెరెమియా, యోగి బి, జోర్న్ సుర్రావ్, సావిత్రి ఆర్, పృథి, ఐశ్వర్య కుమార్, శశాంక్
- బాల గాయకులు: కీతన శ్రీరామ్, ప్రార్థన శ్రీరామ్, మాఘి ఆనంద్, సత్య ప్రకేష్ జె, అడ్రినా నాగేంద్రన్, జైయోనా నాగేంద్రన్, డార్లెనా స్మిర్నా, జీవన్ క్రిస్టోస్, కోలిన్ నేసన్ పెరీస్, రెన్నా ఆంటో
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (18 October 2024). "మూడు షిఫ్టుల్లో ముగ్గురు దర్శకులు చేసిన 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్'". Retrieved 18 October 2024.
- ↑ Chitrajyothy (18 October 2024). "కుటుంబ సమేతంగా చూసే వెబ్ సిరీస్.. 'స్నేక్స్ అండ్ ల్యాడర్స్'". Retrieved 18 October 2024.
- ↑ Hindustantimes Telugu (7 October 2024). "తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Retrieved 18 October 2024.