నవీన్ చంద్ర ఒక సినీ నటుడు.[3] తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగులో అందాల రాక్షసి, త్రిపుర లాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు.

నవీన్ చంద్ర
జననండిసెంబరు 2[1]
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఓర్మా[2]
తల్లిదండ్రులు
 • రామారావు (తండ్రి)
 • మాధవి (తల్లి)

వ్యక్తిగత జీవితం మార్చు

నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని ప్రోత్సహించారు. పాఠశాల నుంచి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేసి బహుమతులు తీసుకున్నాడు.

సినిమాలు మార్చు

సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా 2017 లో వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు.[4]

మూలాలు మార్చు

 1. "నవీన్ చంద్ర (నటుడు)". starsunfolded.com. Retrieved 5 January 2018.
 2. TV9 Telugu (15 February 2022). "ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు." Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. "నవీన్ చంద్ర ప్రొఫైలు". goprofile.in. Retrieved 5 January 2018.
 4. "వాళ్లు బాగా ప్రోత్సహించారు". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 5 January 2018.[permanent dead link]
 5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (2 November 2015). "పొరపాట్ల వల్లే ఫ్లాపులొచ్చాయన్న నవీన్ చంద్ర". Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
 6. The Times of India, Entertainment (15 December 2017). "Juliet Lover Of Idiot Review". Archived from the original on 18 January 2018. Retrieved 23 March 2020.
 7. మనతెలంగాణ, సినిమా (13 December 2017). "15న 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'". Sampath Reddy. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020.
 8. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
 9. "Actor Naveen Chandra as 'Kaasi' in 'Super Over' movie, aha release on Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
 10. 10TV Telugu (25 September 2023). "కలర్స్‌ స్వాతితో పెళ్లి.. నిజం చెప్పిన హీరో నవీన్ చంద్ర." (in Telugu). Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)