స్పెషల్ ఆప్స్ 1.5 (ది హిమ్మత్ స్టోరీ)

స్పెషల్‌ ఆప్స్‌ 1.5 (ది హిమ్మత్‌ స్టోరీ) 2021లో హిందీలో విడుదలైన వెబ్ సిరీస్. ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ బ్యానర్ పై శీతల్‌ భాటియా నిర్మించిన ఈ సినిమాకు నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌ దర్శకత్వం వహించారు. కేకే మీనన్‌, ఆఫ్తాబ్‌ శివదాసాని, గౌతమీ కపూర్‌, ఆదిల్‌ ఖాన్‌, వినయ్‌ పాఠక్‌, ఐశ్వర్య సుస్మిత ప్రధాన పాత్రల్లోనటించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 12 నవంబర్‌ 2021న విడుదలైంది.

స్పెషల్ ఆప్స్ 1.5 (ది హిమ్మత్ స్టోరీ)
సృష్టికర్తనీరజ్ పాండే
రచయిత
  • నీరజ్ పాండే
  • దీపక్ కింగ్య్రాని
  • బెనజిర్ అలీ ఫిదా
దర్శకత్వం
  • నీరజ్ పాండే
  • శివమ్‌ నాయర్‌
తారాగణం
  • కేకే మీనన్‌
  • వినయ్‌ పాఠక్‌
  • ఆఫ్తాబ్‌ శివదాసాని
  • ఆదిల్‌ ఖాన్‌
  • పర్మీత్ సేథీ
  • కాళీ ప్రసాద్ ముఖేర్జీ
  • ఐశ్వర్య సుష్మిత
సంగీతంఅద్వైత్ నెమలేకర్
దేశం భారతదేశం
అసలు భాషహిందీ
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య4 (list of episodes)
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్శీతల్‌ భాటియా
ప్రొడక్షన్ స్థానాలుఇండియా , యుక్రెయిన్
ఛాయాగ్రహణం
  • సుధీర్ పల్సానే
  • అరవింద్ సింగ్
ఎడిటర్ప్రవీణ్ కథికులోత్
నిడివి34-51 నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీఫ్రైడే స్టోరీ టెల్లర్స్
డిస్ట్రిబ్యూటర్స్టార్ ఇండియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
వాస్తవ విడుదల12 నవంబరు 2021 (2021-11-12)
కాలక్రమం
సంబంధిత ప్రదర్శనలుస్పెషల్‌ ఆప్స్‌

హిమ్మత్ సింగ్(కేకే మీనన్) కు అత్యంత సన్నిహితుడైన అబ్బాస్(వినయ్ పాఠక్)ను పిలిచి హిమ్మత్ సింగ్ రహస్యాల గురించి అడుగుతారు. అప్పుడు 2001 పార్లమెంట్ దాడుల తర్వాత హిమ్మత్ సింగ్ చేసిన ఒక ఆపరేషన్ వివరాలు బయటకు వస్తాయి. ఆ ఆపరేషన్ ఏంటి ? అందులో హిమ్మత్ ఏం కోల్పోయాడు? ఒకప్పటి హిమ్మత్‌ సింగ్‌ ఫవర్‌ఫుల్‌ ఆఫిసర్‌ హిమ్మత్‌ సింగ్‌గా ఎలా మారాడు? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఫ్రైడే స్టోరీ టెల్లర్స్
  • నిర్మాత: శీతల్‌ భాటియా
  • కథ, స్క్రీన్‌ప్లే:
  • దర్శకత్వం: నీరజ్‌ పాండే, శివమ్‌ నాయర్‌
  • సంగీతం: అద్వైత్ నెమలేకర్
  • సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే
    అరవింద్ సింగ్

మూలాలు

మార్చు
  1. Sakshi (14 November 2021). "'స్పెషల్‌ ఆప్స్‌ 1.5' సిరీస్‌ రివ్యూ". Archived from the original on 2021-11-14. Retrieved 20 November 2021.
  2. Republic World (12 November 2021). "Special Ops 1.5 Twitter review: Fans hail Kay Kay Menon's trailblazing act as Himmat Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-12. Retrieved 20 November 2021.

బయటి లింకులు

మార్చు