స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్
స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్' జావా ఆధారిత ఓపెన్ సోర్స్ ఫ్రేమ్్‌వర్క్. దీనిని అంతర్జాల ఆధారిత అప్లికేషన్లు (web enterprise applications) ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ | |
---|---|
దస్త్రం:Spring Framework.png | |
అభివృద్ధిచేసినవారు | స్ప్రింగ్ సోర్స్ |
సరికొత్త విడుదల | 3.0.5 / అక్టోబరు 29, 2010 |
ప్రోగ్రామింగ్ భాష | జావా |
నిర్వహణ వ్యవస్థ | ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ |
వేదిక | జావా విర్చువల్ మిషన్ |
రకము | అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్ |
లైసెన్సు | అపాచే లైసెన్సు 2.0 |
వెబ్‌సైట్ | http://www.springsource.org |
నేపధ్యము
మార్చుజావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ (JEE) లోని కొన్ని పరిమితులు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణకు దారి తీశాయి.
విభాగాలు (modules)
మార్చు- ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ కంటైనర్
- ఆస్పెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్
- డేటా అక్సెస్"
- ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్'
- మోడల్ వ్యూ కంట్రోలర్
- రిమోట్ అక్సెస్ ఫ్రేమ్ వర్క్
- కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్
- బ్యాచ్ ప్రాసెసింగ్
- ఆధెంటికేషన్, ఆధరైజేషన్
- రిమోట్ మేనేజ్మెంట్
- మెసేజింగ్
ఉపయోగాలు
మార్చు- ఇది చాలా తేలికపాటి (leight weight) ఫ్రేమ్ వర్క్. అనగా దీని పరిమాణము (size) చాలా తక్కువ.
- దీనిని విభాగాలవారిగా వాడుకోవచ్చును. అనగా మొత్తం అన్ని సౌకర్యాలు కాకుండా అవసరమైన సౌకర్యాలనే వాడవచ్చు.
- ఇది పూర్తిగా ఉచితము, వాడుకరుల సందేహాలకు ఉచితముగా సమాధానాలు ఇచ్చే గుంపులు కూడా అంతర్జాలంలో ఉన్నాయి.
బయటి లింకులు
మార్చుThe Wikibook Java Programming has a page on the topic of: Spring framework