స్వతంత్ర 2014
స్వతంత్ర 2014 (ఆంగ్లంలో ఫ్రీ సాఫ్ట్వేర్ కి సమానంగా ఫ్రీ అనే పదానికి భారత పదం) అనేది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ (ఐసిఎఫ్ ఎస్ ఎస్) అనేది కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థ నిర్వహించిన ఐదో అంతర్జాతీయ ఫ్రీ సాఫ్ట్వేర్ విషయంపై చర్చకోసం ఏర్పాటు చేసిన వ్యక్తుల సమావేశం.2014 డిసెంబరు 18 -20 తేదీల్లో కేరళ (ఇండియా)లోని తిరువనంతపురంలో నిర్వహించారు. కాంఫరెంసును సమర్థించిన సంస్థల్లో ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా), సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్ (ఇండియా), స్వతంత్ర మలయాళం కంప్యూటింగ్ వంటివి ఉన్నాయి. [1][2][3]
తేదీ | 18 డిసెంబరు 2014 | to 20 డిసెంబరు 2014
---|---|
వేదిక | హోటల్ హైచింత్ |
ప్రదేశం | తిరువనంతపురం, కేరళ |
నిర్వాహకులు | ICFOSS |
విశేషాలు
మార్చుఐ.సి.ఎఫ్.ఒ.ఎస్.ఎస్. డైరెక్టర్ సతీష్ బాబు ప్రకారం ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రొప్రయిటరీ సాఫ్ట్వేర్ కన్నా స్వేచ్ఛను ప్రసాదించేందుకు శక్తి వున్న, బలమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయం, దానికి అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఫ్రీ సాఫ్ట్వేర్ పబ్లిక్ ప్రైవేట్ సంస్థలకు చెందిన విద్య, కళలు, సంస్కృతి రంగాల్లో ప్రయోజనం కలిగిస్తుంది.[1]
ఈవెంట్
మార్చు"ఫ్రీ వరల్డ్ కి ఫ్రీ సాఫ్ట్వేర్" అనేది ఈవెంట్ యొక్క థీం. [2] 200 దాకా డెలిగేట్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.[4] ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం పితామహుడు రిచర్డ్ స్టాల్‌మన్ ప్రారంభ ప్రసంగాన్ని చేశారు.ఉచిత సాఫ్ట్‌వేర్ ఉద్యమ వ్యవస్థాపకుడు రిచర్డ్ స్టాల్‌మన్,తన ప్రారంభ ప్రసంగంలో "ఈ సాఫ్ట్‌వేర్ ఒకరి గుర్తింపు భద్రతకు రాజీ పడకుండా ప్రాప్యతను ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. వీధుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు ప్రజల గోప్యతకు ముప్పు అని కూడా ఆయన చెప్పారు.[2][5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Free software activists launch Code Free for India initiative". India IT News. Archived from the original on 2014-12-22. Retrieved 22 December 2014.
- ↑ 2.0 2.1 2.2 "Street cams pry on privacy: Richard Stallman". Deccan Chronicle. Retrieved 22 December 2014.
- ↑ "FOSS meet from Thursday". The Hindu. 17 December 2014.
- ↑ "Huge savings from free software highlighted". The Hindu. 20 December 2014. Retrieved 22 December 2014.
- ↑ "Richard Stallman to address ICFOSS meet". The Hindu. Retrieved 22 December 2014.
బయటి లింకులు
మార్చు- "Swatantra 2014". Archived from the original on 2018-12-25. Retrieved 2015-01-11.