స్వదేశీ జాగరణ్ మంచ్

స్వదేశీ జాగరన్ మంచ్ ఒక భారతీయ సాంస్కృతిక సంస్థ. ఇది జాతీయ భావాలతో కూడిన ఆర్థిక సమస్యలతో వ్యవహరించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ.[2] [3]

స్వదేశీ జాగరణ్ మంచ్
స్థాపన22 నవంబరు 1991 (33 సంవత్సరాల క్రితం) (1991-11-22)[1]
వ్యవస్థాపకులుదత్తోపంత్ ఠెన్గడీ
రకంజాతీయ వాద సంస్థ
సేవా ప్రాంతాలుభారత దేశం
ముఖ్యమైన వ్యక్తులుకన్వీనర్ : CA. R. సుదర్శన్
అనుబంధ సంస్థలుసంఘ్ పరివార్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
జాలగూడుఅధికారిక వెబ్‌సైటు

స్థాపన

మార్చు
 
స్వదేశీ జాగరణ్ మంచ్ స్థాపకుడు దత్తోపంత్ ఠెన్గడీ

దీనిని 1991 లో దత్తోపంత్ ఠెన్గడీ స్థాపించారు.[4] ఈ సంస్థ కన్వీనర్ CA. R. సుదర్శన్. [5]దీని సహ కన్వీనర్ అశ్వని మహాజన్. ఇది విదేశీ పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.[6]

మూలాలు

మార్చు
  1. "Introduction | Swadeshi Jagran Manch". Swadeshi Jagran Manch. Archived from the original on 30 డిసెంబరు 2014. Retrieved 24 నవంబరు 2019.
  2. Thacker, Teena. "RSS arm raises questions over govt's draft policy on pharma". Live Mint. Retrieved 8 సెప్టెంబరు 2017.
  3. "We Want A White Paper On Costs And Benefits Of FDI". Outlook. 9 మార్చి 2015. Retrieved 24 నవంబరు 2019.
  4. "SJM wants fresh cooked food to fight malnutrition in kids". India Today. 23 ఆగస్టు 2017. Retrieved 8 సెప్టెంబరు 2017.
  5. "Bhatt vs Gujarat govt: Hacked email vs email". Retrieved 8 ఆగస్టు 2011.
  6. "RSS-affiliated Swadeshi Jagaran Manch opposes FDI in single brand retail, foreign investment in Air India". Firstpost. 11 జనవరి 2018. Retrieved 24 నవంబరు 2019.