స్వర్గానికి నిచ్చెనలు(సినిమా)

"స్వర్గానికి నిచ్చెనలు" తెలుగు చలన చిత్రం 1977 ఫిబ్రవరి 25 న విడుదల.ఎన్.గోపాలకృష్ణ దర్శకత్వంలో చంద్రమోహన్, జి.రామకృష్ణ, ప్రభ, జయచిత్ర ముఖ్య తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.

స్వర్గానికి నిచ్చెనలు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎన్. గోపాలకృష్ణ
తారాగణం రామకృష్ణ ,
ప్రభ
నిర్మాణ సంస్థ ఫిల్మాలయ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

రామకృష్ణ

ప్రభ

చంద్రమోహన్

జయచిత్ర

ఎస్.వరలక్ష్మి

నిర్మల



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎన్. గోపాలకృష్ణ

నిర్మాతలు:రామచంద్రన్, పంజు అరుణాచలం

నిర్మాణ సంస్థ: ఫిల్మాలయా కంబైన్స్

సంగీతం: కె.వి మహదేవన్

ఫోటోగ్రఫి: వినాయగం

మాటలు:సముద్రాల జూనియర్

పాటలు:ఆత్రేయ

గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి.రామకృష్ణ

బిడుదల:25:02:1977 .

పాటల జాబితా

మార్చు

1.ఆశే మనిషిని తరిమేది ఆశే మనిషిని చెడిపేది, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.విస్సంరాజు రామకృష్ణ

2.ఊహాల ఉయ్యాల ఊగింది ఈ వేళ,రచన: ఆత్రేయ, గానం.పులపాక సుశీల బృందం

3.నిన్ను నన్ను కలిపినవాడు ఎంతొ, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల, వి.రామకృష్ణ

4.నీకళ్ళు చూశాను కళ్ళల్లో మన ఇల్లు , రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.