స్వాతి మాసపత్రిక

స్వాతి సచిత్ర మాసపత్రిక [1]ఒక తెలుగు మాసపత్రిక. దీని ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్. ఇది విజయవాడ నుండి ప్రచురించబడుతుంది. 2009 సంవత్సరంలో దీని 39వ సంపుటి నడుస్తుంది. ప్రతి నెల ఒక నవలను అనుబంధంగా పాఠకులకు అందిస్తారు.

స్వాతి మాసపత్రిక 500వ సంచిక ముఖచిత్రం.

శీర్షికలు

మార్చు
  • ఈ నెల డైరీ : డా.దుగ్గరాజు శ్రీనివాసరావు.
  • పురాణ విజ్ఞానం: పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖరశాస్త్రి
  • పాతకెరటాలు: మాలతీ చందూర్
  • ఆత్మకథ - మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ : వేమురి రాధాకృష్ణమూర్తి
  • గంటల పంచాంగం : బ్రహ్మశ్రీ పిడపర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి
  • సాహితీ సదస్సులు
  • సాహిత్యపర్వం
  • చెప్పుకోడి చూద్దాం
  • అక్షరకేళి
  • కుడి ఎడమైతే
  • ఈ నెల విడుదలలు
  • ఈ నెల ప్రశ్న

మూలాలు

మార్చు
  1. "స్వాతి సచిత్ర మాసపత్రిక" (PDF). Archived from the original (PDF) on 2011-11-25. Retrieved 2011-08-29.