స్వామియే శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప 1981, మార్చి 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1][2][3] అమృతేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై దశరథన్, త.కిట్టు నిర్మాణ సారథ్యంలో దశరథం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూపతి, శరత్ బాబు, విజయన్, జయభారతి, శ్రీప్రియ తదితరులు నటించగా, చంద్రబోస్ సంగీతం అందించాడు.

స్వామియే శరణం అయ్యప్ప
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం దశరథన్
నిర్మాణం దశరథన్
త.కిట్టు
తారాగణం భూపతి
శరత్ బాబు
విజయన్
జయభారతి
శ్రీప్రియ
సంగీతం చంద్రబోస్
ఛాయాగ్రహణం ఎస్.ఎమ్. గానం
కూర్పు ఆర్. దేవరాజ్
నిర్మాణ సంస్థ అమృతేశ్వరి ఫిల్మ్స్
విడుదల తేదీ 1981 మార్చి 6 (1981-03-06)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

 • భూపతి
 • విజయన్ (విజయ్)
 • శరత్ బాబు
 • జయభారతి
 • మనోరమ
 • రవిరాజ్
 • అబో భాస్కర్ (ఇన్స్పెక్టర్)
 • రాజకృష్ణ
 • రాధారవి
 • ఎం.ఆర్. రాధ
 • సురులి బాబు
 • వికె రామస్వామి (గురుస్వామి)
 • గౌండమణి (జైలర్ జగదీష్)
 • జై శంకర్ (సిఐడి శంకర్)
 • కమల్ హాసన్ (అతిథి నటుడు)
 • శ్రీప్రియ (అతిథి నటి)
 • భాగ్యరాజ్ (అతిథి నటుడు)
 • రజినీకాంత్
 • ఎంఎన్ నంబియార్
 • ఆర్ ముత్తురామన్

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: దశరథన్
 • నిర్మాణం: దశరథన్, త.కిట్టు
 • సంగీతం: చంద్రబోస్
 • ఛాయాగ్రహణం: ఎస్.ఎమ్. గానం
 • కూర్పు: ఆర్. దేవరాజ్
 • నిర్మాణ సంస్థ: అమృతేశ్వరి ఫిల్మ్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి చంద్రబోస్ సంగీతం అందించాడు.

 1. స్వామి థింతనతోమ్ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 03:48
 2. మూయని మదిలోన - కె.జె. ఏసుదాసు - 04:25
 3. చూస్తే చాలునే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:09
 4. గిరిమీద జేగంట అయ్యప్ప - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:30

మూలాలు మార్చు

 1. "Swamye Saranam Ayyappa (1981)". Indiancine.ma. Retrieved 2020-08-25.
 2. https://ghantasalagalamrutamu.blogspot.com/2019/11/1981_37.html?m=1
 3. "Filmography of saranam iyyappa". Archived from the original on 2013-09-29. Retrieved 2020-08-25.

బయటి లింకులు మార్చు