స్వామి అగ్నివేష్

స్వామి అగ్నివేష్ సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో ఘనతకెక్కారు . ఈయన చిక్కోలు (శ్రీకాకుళం) వాసే. 1939 లో తన తల్లిదండ్రుల మరణానంతరము తాతగారి స్వగ్రామము చత్తీస్ ఘడ్ వెల్లిపోయారు. ఫిలాసఫీ, న్యాయవాద కోర్సులు చదివినప్పటికీ సామాజిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు. కొన్నాళ్ళు లెక్చెరర్‌గా కలకత్తాలో పనిచేసారు. కొద్దికాలము లాయర్‌గా ప్రాక్టీష్ చేసారు. తాను చదివిన చదువుకు పరమార్ధం చేకూర్చే ఉద్దేశంతో సామాజిక సమస్యల పరిష్కారానికి విశేష కృషి జరుపుతున్నారు. హర్యానా రాష్ట్రంలో శాసనసభ్యుడుగా ఎన్నికై విద్యామంత్రిగా సైతం పనిచేసారు.

పర్యావరణ సమస్యలు, బాలల వెట్టిచాకిరిపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలు తదితర అంశాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇటీవల సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారికి తన మద్దతు ప్రకటించారు. ఆయన "World council of Arya Samaj" కు అధ్యక్షుడిగా ఉన్నారు.

అనారోగ్య కారణం గా డిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతు.11సెప్టెంబర్ 2020సాయంత్రం స్వర్గస్తులైనారు.

జీవిత విశేషాలు మార్చు

స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యాంరావు. ఇతడు 1939, సెప్టెంబరు 21న ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. తన నాలుగవయేటనే తండ్రి మరణించడంతో ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో ఉన్న శక్తి అనే రాజ్యానికి దివాన్‌గా వున్న అతని మాతామహుని వద్ద పెరిగాడు. కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకుని అక్కడే అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు.

కాషాయము కప్పుకున్న కమ్యూనిస్ట్. అతను చనిపోయిన సందర్భాన్నిfbహిందువులు ఆనందపడ్డారు

కొన్ని ఆఫీసులు తను పనిచేసినవి : మార్చు

Founder-Chairperson of Bandhua Mukti Morcha (Bonded Labour Liberation Front) since 1981. President – Sarvadeshik Arya Pratinidhi Sabha (World Council of Arya Samaj) since Sept. 2004. Chairperson of the United Nations Trust Fund on Contemporary Forms of Slavery (January 1994 to December 2004). Member of the Haryana Legislative Assembly (1977–1982). Minister of Education in Haryana 1979. National Coordinator – Adhyatma Jagran Manch (Spiritual Awakening Movement) since April 2003. Vice President - Interntional Niwano Peace Prize Committee, Tokyo (January 2003 to 2005). Member - International Peace Council (since January 2003)· Convenor-Sarva Dharma Sansad (Parliament of Religions) since 5th October 2007.


మూలాలు మార్చు