సోంపేట
సోంపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.
సోంపేట | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 18°55′37″N 84°35′50″E / 18.92694°N 84.59722°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండలం | సోంపేట |
విస్తీర్ణం | 11.1 కి.మీ2 (4.3 చ. మై) |
జనాభా (2011)[1] | 18,778 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 8,968 |
• స్త్రీలు | 9,810 |
• లింగ నిష్పత్తి | 1,094 |
• నివాసాలు | 4,605 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 532284 |
2011 జనగణన కోడ్ | 580521 |
సోంపేట శాసనసభ నియోజకవర్గం వివరాలు
మార్చుసోంపేట శాసన సభ్యుల వివరాలు
మార్చుసంవత్సరం | గెలిచిన అభ్యర్ది | పార్టీ | ఓడిన అభ్యర్ది | పార్టీ | మొత్తము ఓట్లు | పోలైన ఓట్లు | గెలిచిన అభ్యర్ది ఓట్లు | ఓడిన అభ్యర్ది ఓట్లు | మెజారిటీ |
2004 | గౌతు శ్యాం సుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద , | కాంగ్రెస్ , | 1,15,789 | 100280 | 53698 | 42518 , | 11180 |
1999 | గౌతు శ్యాంసుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద,పాతిని క్రిష్ణమూర్తి | కాంగ్రెస్,సి.పి.ఎమ | 1,36,718 | 95,170 | 52,894 | 30,393; 8,145 | 22,501 |
1994 | గౌతు శ్యాంసుందర్ శివాజి | తెలుగుదేశం | మజ్జి శారద ; వడిస బాలక్రిష్ణ | కాంగ్రెస్ ; ఇండిపె | 1,31,863 | 93,656 | 46,767 | 19,857 ; 21,104 | 25663 |
1989 | గౌతు శ్యాంసుందర్ శివాజి | ఇండిపె | మజ్జి నారాయణరావు ;వడీశ బాలక్రిష్ణ | కాంగ్రెస్ ;తెలుగుదేశం | 1,24,258 | 89,039 | 34,923 | 31,022 ;19,292 | 3,901 |
1985 | గౌతు శ్యాంసుందర్ శివాజ | తెలుగుదేశం | మజ్జి నారాయణరావు ;లాభాల లోకనాధం సాహు | కాంగ్రెస్;ఇండిపె | 97,154 | 72,727 | 45,074 | 26,494;216 | 18,580 |
1983 | మజ్జి నారాయణరావు | కాంగ్రెస్ | గౌతు లచ్చన్న | లోక్ దళ్(L.K.D) | 94,741 | 69,747 | 31,314 | 27,271 | 4,043 |
కాపు/తెలగ/ఒంటరి | వెలమ | కాళింగ | ఎస్సీ | బెస్థ/పల్లి/గండ్ల | యాదవ/గొల్ల | రెడ్డిక/కొంపర | ఎస్టీ | వైశ్య | బలిజ | శ్రీశయన | ఒడ్డెర/ఒడ్డ | రజక/చాకలి | దేవాంగ | ఇతరులు |
8285 | 125 | 13159 | 7729 | 32586 | 13341 | 2031 | 7370 | 9831 | 3160 | 11639 | 13111 | 3387 | 2519 | 8981 |
ముఖ్యమైన ప్రదేశాలు
మార్చుసోంపేట పట్టణ కేంద్రంలో ఆరు దశాబ్దాల క్రితం కెనడాకు చెందిన వైద్యులు బెన్ గలీసన్ సేవా దృక్పధంతో ఏర్పాటు చేసిన ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి ఉత్తరాంధ్రలోనే కంటి రోగులకు ఎనలేని సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఉచితంగా వైద్య పరీక్షలు కంటి ఆపరేషన్లు, అద్దాల సరఫరాతో పాటు ప్రత్యేక వైద్యశిబిరాలద్వారా పలు మారుమూల గ్రామాలకు వెళ్ళి సేవలందిస్తూ పేదలను ఆదుకోవడంలో ముందడుగు వేస్తుంది. వైద్యరంగం విస్తరించిన ప్రస్తుత పరిస్థితులలో సైతం ఆంధ్రాలోని పలు జిల్లాలు, ఒడిస్సాకు చెందిన అనేకమంది కంటి రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.1939 లో మారుమూల గ్రామమైన సోంపేటలో బెన్ గలీసన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసాడు.1969 లో కంటి ఆసుపత్రిగా మార్పు చెంది, 'ఆపరేషన్ ఐ యూనివర్సల్' అనే అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలోకి చేరింది.1969 నుండి 1978 వరకు ఖోస్లే, 1978 నుండి 1994 వరకు డేవిడ్,1997 నుండి 2006 వరకు సుదీప్ రామారావు అనే వైద్యులు విశేష సేవలందిచారని చెప్పుకుంటారు. ప్రస్తుతం షీలా సూపరింటెండెంట్ గా సేవలు అందిస్తుంది..
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018