స్విట్జర్లాండ్‌లోని హిందూ దేవాలయాల జాబితా

స్విట్జర్లాండ్‌లోని హిందూ దేవాలయాలు

స్విట్జర్లాండ్‌లో కూడా హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. స్విట్జర్లాండ్‌లోని అన్ని హిందూ దేవాలయాల వివరాలు, తెరిచే సమయాలు.[1]

జ్యూరిచ్

మార్చు
  • అరుల్మిహు శివన్ టెంపుల్, గ్లాట్‌బ్రగ్[2]
  • హరే కృష్ణ దేవాలయం[3]
  • శ్రీ శివసుబ్రమణియర్ దేవాలయం, అడ్లిస్విల్
  • శ్రీ విష్ణు తుర్క్కై అమ్మన్ దేవాలయం, డర్న్టెన్

ఇతర ప్రాంతాలు

మార్చు
  • మురుగన్ దేవాలయం, ఆరౌ[4]
  • అరుల్మిగు సిద్ధి వినాయక దేవాలయం, బార్
  • హౌస్ డెర్ రిలిజియోనెన్, బెర్న్
  • సత్యసాయి బాబా సెంటర్, బర్గ్‌డార్ఫ్
  • షిర్డీ సాయి బాబా దేవాలయం, తున్
  • శ్రీ రాజేశ్వరి అంబల్ దేవాలయం, బాసెల్[5]
  • కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, బెర్న్ [6]
  • శ్రీ నవశక్తి వినాయగర్ దేవాలయం, జిజేర్స్
  • వినాయగర్ టెంపుల్, జెనీవా
  • తుర్కై అమ్మన్ దేవాలయం, గ్రెంచెన్
  • శ్రీ మురుగన్ టెంపుల్, లౌసన్నే[7]
  • అమ్మన్ హిందూ దేవాలయం లూజర్న్, లూసర్న్[8]
  • శక్తి దేవాలయం, ఓల్టెన్[9]
  • హిందూ దేవాలయం, రెనెన్స్[10]
  • అరుల్మిగు వేలాయుధర్స్వామి దేవాలయం, సెయింట్ మార్గరెథెన్
  • శివసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, టిసినో
  • శ్రీ మనోన్మణి అంపాల్ అలయం, త్రయంబచ్[11]
  • హిందూ టెంపెల్ బాసెల్, బాసెల్[12]
  • సోమస్కంద ఆశ్రమం, ఫిడెరిస్[13] - యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కంద వాలే ఆశ్రమానికి సంబంధించినది

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "All Hindu Temples in Switzerland their contact details and opening hours". AllHinduTemples.com.
  2. "Zurich Hindu (Lord Shiva) Temple". Archived from the original on 2022-07-03. Retrieved 2022-04-13.
  3. "Krishna Tempel Zurich". www.krishna.ch. Retrieved 2022-04-13.
  4. "Aarau Murugan Temple". Archived from the original on 2012-02-24. Retrieved 2022-04-13.
  5. Indians in Basel
  6. "Bern Kalyana Subramanya Swami temple". Archived from the original on 2022-12-27. Retrieved 2022-04-13.
  7. "Lausanne Hindu Temples". Archived from the original on 2009-10-23. Retrieved 2009-10-25.
  8. "Luzern Thurkkai Amman Temple – Luzern Thurkkai Amman Temple". Retrieved 2022-04-13.
  9. "Olten Shakthi Temple". Archived from the original on 2012-02-24. Retrieved 2022-04-13.
  10. "Hindu Temples in Lausanne". Archived from the original on 2009-10-23. Retrieved 2009-10-25.
  11. Die srilankische Diaspora in der Schweiz[permanent dead link]
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-14. Retrieved 2022-04-13.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-01-13. Retrieved 2022-04-13.

బయటి లంకెలు

మార్చు