స్వీడన్ మహిళా క్రికెట్ జట్టు
స్వీడన్ మహిళా క్రికెట్ జట్టు స్వీడన్ దేశానికి సంబంధించిన మహిళా క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
అసోసియేషన్ | స్వీడిష్ క్రికెట్ ఫెడరేషన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Associate member[1] (2017) అనుబంధిత సభ్యులు (1997) | |||||||||
ICC ప్రాంతం | యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్|ఐరోపా | |||||||||
| ||||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. నార్వే at గుట్‌స్టా వికెడ్ క్రికెట్ గ్రౌండ్, కోల్స్వా; 29 ఆగస్టు 2021 | |||||||||
చివరి WT20I | v. నార్వే at తిక్కురిలా క్రికెట్ గ్రౌండ్, వంటా; 27 ఆగస్టు 2023 | |||||||||
| ||||||||||
As of 27 ఆగస్టు 2023 |
2018 అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్య దేశాలకి స్వీడన్ తో సహా పూర్తి స్థాయి మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది.[5]
చరిత్ర
మార్చుస్వీడన్ మహిళా జట్టు తన మొదటి టి20అంతర్జాతీయ మ్యాచ్ 29 ఆగస్టు 2021న నార్వేతో ఆడింది.
2023 లో జెర్సీ లో జరిగే ఐరోపా డివిజన్ టూ క్వాలిఫైయర్ ల లో ఆడటం ద్వారా స్వీడన్ మొదటిసారిగా ఐసిసి మహిళా టి 20 ప్రపంచ కప్ అర్హత ప్రక్రియలో పాల్గొంటుందని ప్రకటించారు.[6]
గణాంకాలు
మార్చుస్వీడన్ మహిళా జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లు [7]
చివరిగా తాజాకరించబడింది 27 ఆగస్టు 2023
ఆడినవి | ||||||
ఫార్మాట్ | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేవు | ప్రారంభ మ్యాచ్ |
---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ ట్వంటీ20లు | 19 | 13 | 6 | 0 | 0 | 29 ఆగస్టు 2021 |
అంతర్జాతీయ ట్వంటీ20
మార్చు- జట్టు స్కోరు - 159/5 డెన్మార్క్ తో 28 మే 2022 న గుట్స్టా వికెడ్ క్రికెట్ గ్రౌండ్ కోల్స్వ.[8]
- వ్యక్తిగత స్కోరు - 51 * అన్యా వైద్య ఇటలీ తో 30 మే 2023 న FB ప్లేయింగ్ ఫీల్డ్స్ సెయింట్ క్లెమెంట్.[9]
- వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు - 5/7 గుంజన్ శుక్లా ఐల్ ఆఫ్ మ్యాన్ తో 14 నవంబర్ 2022 న డెసర్ట్ స్ప్రింగ్స్ క్రికెట్ గ్రౌండ్ అల్మేరియాలో[10]
రికార్డులు WT20I #1555 వరకు పూర్తి అయ్యాయి. చివరిగా తాజాకరించబడింది 27 ఆగస్టు 2023.
ప్రత్యర్థి | మ్యాచ్ లు | గెలిచినవి | ఓడినవి | టై | ఫలితం లేవు | తొలి మ్యాచ్ | తొలి విజయం |
---|---|---|---|---|---|---|---|
ఐసీసీ అనుబంధ సభ్యులు | |||||||
డెన్మార్క్ | 4 | 4 | 0 | 0 | 0 | 28 మే 2022 | 28 మే 2022 |
ఫ్రాన్స్ | 1 | 0 | 1 | 0 | 0 | 30 మే 2023 | |
జర్మనీ | 1 | 0 | 1 | 0 | 0 | 1 జూన్ 2023 | |
ఐల్ ఆఫ్ మ్యాన్ | 1 | 1 | 0 | 0 | 0 | 14 నవంబర్ 2022 | 14 నవంబర్ 2022 |
ఇటలీ | 2 | 0 | 2 | 0 | 0 | 12 నవంబర్ 2022 | |
జెర్సీ | 1 | 0 | 1 | 0 | 0 | 2 జూన్ 2023 | |
నార్వే | 7 | 7 | 0 | 0 | 0 | 29 ఆగస్టు 2021 | 29 ఆగస్టు 2021 |
స్పెయిన్ | 1 | 0 | 1 | 0 | 0 | 14 నవంబర్ 2022 | |
టర్కీ | 1 | 1 | 0 | 0 | 0 | 29 మే 2023 | 29 మే 2023 |
ఇవి కూడా చూడండి
మార్చు- స్వీడన్ మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా
సూచనలు
మార్చు- ↑ "Ireland and Afghanistan ICC newest full members amid wide-ranging governance reform". International Cricket Council. 22 June 2017. Retrieved 1 September 2018.
- ↑ "ICC Rankings". International Cricket Council.
- ↑ "WT20I matches - Team records". ESPNcricinfo.
- ↑ "WT20I matches - 2023 Team records". ESPNcricinfo.
- ↑ "T20s between all ICC members to have international status". ESPNcricinfo. 27 April 2018. Archived from the original on 16 November 2018. Retrieved 18 August 2021.
- ↑ "Jersey to host 2024 Women's T20 World Cup qualifier". BBC Jersey. 31 January 2023. Retrieved 9 February 2023.
- ↑ 7.0 7.1 "Records / Sweden Women / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo.
- ↑ "Records / Sweden women / Women's Twenty20 Internationals / Highest totals". ESPN Cricinfo. Retrieved 6 May 2022.
- ↑ "Records / Sweden women / Women's Twenty20 Internationals / Top Scores". ESPN Cricinfo. Retrieved 6 May 2022.
- ↑ "Records / Sweden women / Women's Twenty20 Internationals / Best Bowling figures". ESPN Cricinfo. Retrieved 6 May 2022.