హంతకుడి వేట 1987 మార్చి 13న విడుదలైన తెలుగు సినిమా. సాయిబాబా మూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద సి.హెచ్.చంద్రశేఖర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి.ఎస్.నివాస్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, రజని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ సంగీతాన్నందించాడు.[1]

హంతకుడి వేట
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం నివాస్
తారాగణం భానుచందర్ ,
రజని ,
స్మిత
సంగీతం కె.ఎస్. చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ సాయిబాబా మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • భానుచందర్,
  • రజని,
  • నూతన్ ప్రసాద్
  • స్మిత

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: ప్రసాద్ బాబు (నటుడు)
  • స్క్రీన్ ప్లే: నివాస్
  • డైలాగ్స్: ప్రకాష్
  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
  • ప్లేబ్యాక్: KJ యేసుదాస్, P. సుశీల
  • సంగీతం: చంద్రశేఖర్
  • సినిమాటోగ్రఫీ: నివాస్
  • ఎడిటింగ్: పీసీ మోహన్
  • కళ: రంగారావు
  • నిర్మాత: ఎ. ధన లక్ష్మి
  • దర్శకుడు: నివాస్
  • బ్యానర్: సాయిబాబా మూవీ క్రియేషన్స్

మూలాలు మార్చు

  1. "Hanthakudi Veta (1987)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు మార్చు