దక్షిణ ఎక్స్‌ప్రెస్
ఒక భారతీయ రైలు
(హజ్రత్ నిజాముద్దీన్ - హైదరాబాదు దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు - హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హైదరాబాదు రైల్వే స్టేషను, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | Superfast Express | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railways | ||||
మార్గం | |||||
మొదలు | Hyderabad Decan / Visakhapatnam | ||||
ఆగే స్టేషనులు | 46 | ||||
గమ్యం | Hazrat Nizamuddin | ||||
ప్రయాణ దూరం | 1,670 కి.మీ. (1,038 మై.) as 12721 Dakshin Express, 1,669 కి.మీ. (1,037 మై.) as 12722 Dakshin Express | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC 2 tier, AC 3 tier, Sleeper Class, General Unreserved | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Pantry Car available | ||||
చూడదగ్గ సదుపాయాలు | Has coaches of 12861/62 Vishakhapatnam Link Express | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | Standard Indian Railway coaches | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
వేగం | 110 km/h (68 mph) maximum 56.12 km/h (35 mph), including halts | ||||
|
రైలు రద్దు
మార్చు2016
మార్చుఉత్తర భారతదేశంలో పొగమంచు కారణంగా, రైలు నంబరు: 12721 హైదరాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనవరి 11, 18, 25 ఫిబ్రవరి1, 8, 15, 22 తేదీల్లోఈ రైలు సేవలు రద్దు చేయబడ్డాయి.[2]
మూలాలు
మార్చు- ↑ http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-31. Retrieved 2016-01-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
బయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html
- http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537