హటకాంబరి రాగం
హటకాంబరి రాగం కర్ణాటక సంగీతంలోని 18 వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G3 M1 P D3 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D3 P M1 G3 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, షట్చ్రుతి ధైవతము, కాకలి నిషాధము). ఇది 54 వ మేళకర్త రాగమైన విశ్వంబరి కి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
మార్చు- నరహరిం - ముత్తుస్వామి దీక్షితార్
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |