హనుమాన్ జంక్షన్ బస్ స్టేషన్

హనుమాన్ జంక్షన్ బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హనుమాన్ జంక్షన్ టౌన్ లో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది. కృష్ణా జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రతి పట్టణాలకు, గ్రామాలకు, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాలకు బస్సులు అందుబాటులో ఉన్న ప్రధాన బస్ స్టేషన్లలో ఇది ఒకటి. [1]ఇది ఏలూరులో ప్రవేశించని బస్సుల కోసం ఇది ఇంటర్మీడియట్ హాల్టింగ్ స్టేషన్‌గా పనిచేస్తుంది.

హనుమాన్ జంక్షన్ బస్ స్టేషన్
హనుమాన్ జంక్షన్ (ఇన్ వే) బస్ స్టేషన్ లోపలికి దారి
సాధారణ సమాచారం
Locationహనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
భారత దేశము
యజమాన్యం ఎపిఎస్‌ఆర్‌టిసి
నిర్మాణం
పార్కింగ్ఉంది
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-20. Retrieved 2017-05-17.