హన్వాడ మండలం
హన్వాడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
హన్వాడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°44′00″N 77°56′00″E / 16.7333°N 77.9333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | హన్వాడ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 172 km² (66.4 sq mi) |
జనాభా (2001) | |
- మొత్తం | 44,540 |
- పురుషులు | 22,480 |
- స్త్రీలు | 22,060 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 37.15% |
- పురుషులు | 50.06% |
- స్త్రీలు | 24.00% |
పిన్కోడ్ | 509334 |
ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు రహదారిలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం హన్వాడ
గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 172 చ.కి.మీ. కాగా, జనాభా 55,044. జనాభాలో పురుషులు 27,690 కాగా, స్త్రీల సంఖ్య 27,354. మండలంలో 11,175 గృహాలున్నాయి.[3]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 44,540.అంధులో పురుషులు 22,480 కాగా, స్త్రీల సంఖ్య 22,060. అక్షరాస్యత మొత్తం 37,15%, పురుషుల అక్షరాస్యత 50.06%, స్త్రీల అక్షరాస్యత 24.06%
మండలం లోనిగ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- వేపూర్
- గుండియాల్
- అయోధ్యానగర్
- షేక్పల్లి
- మునిమోక్షం
- ఎరెన్పల్లి
- మాదారం
- అమ్మాపూర్
- నాగినోనిపల్లి
- హన్వాడ
- పెద్ద దర్పల్లి
- చిన్నదర్పల్లి
- కొత్తపేట
- టంకర
- బుద్దారం
- ఇబ్రహీంబాద్
- గుడిమల్కాపూర్
- దాచెక్పల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.