హమ్ తుమ్
హమ్ తుమ్ 2014లో విడుదలైన తెలుగు సినిమా. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై యమ్. శివరామిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించాడు. మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి, ఐశ్వర్య, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం , శిల్పా చక్రవర్తి, ఎ. వి. ఎస్, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2]
హమ్ తుమ్ | |
---|---|
దర్శకత్వం | రామ్ భీమన |
రచన | ఆపిల్ స్టూడియోస్ |
నిర్మాత | యమ్. శివరామిరెడ్డి |
తారాగణం | మనీష్, సిమ్రాన్ చౌదరి, నిఖిల్ చక్రవర్తి |
ఛాయాగ్రహణం | జి.శివ కుమార్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | మహతి |
నిర్మాణ సంస్థ | ఆపిల్ స్టూడియోస్ |
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2014 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఓ యువతీయువకుడు ఒకరిపట్ల ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. ఆ ప్రభావం ప్రేమకు దారి తీస్తుంది. అనంతరం వారి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది మిగతా సినిమా కథ.[3][4]
నటీనటులు
మార్చు- మనీష్
- సిమ్రాన్ చౌదరి
- నిఖిల్ చక్రవర్తి
- ఐశ్వర్య
- ఎమ్మెస్ నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- శిల్పా చక్రవర్తి
- ఎ. వి. ఎస్
- నాగినీడు
- గుండు హనుమంతరావు
- సూర్య
- నందిని
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆపిల్ స్టూడియోస్
- నిర్మాత: యమ్. శివరామిరెడ్డి
- కథ: ఆపిల్ స్టూడియోస్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ భీమన
- సహ రచయితలు: దుర్గా చేపూరి, మురళి మడిచర్ల
- సంగీతం: మహతి
- సినిమాటోగ్రఫీ: జి.శివ కుమార్
- ఎడిటర్: నందమూరి హరి
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 December 2013). "హమ్ తుమ్..." Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
- ↑ The Times of India (2014). "Hum Tum - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 15 ఆగస్టు 2021. Retrieved 15 August 2021.
- ↑ The Hans India (14 February 2014). "Hum Tum Telugu Movie Review and Rating" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ Sakshi (20 November 2013). "యువతకు నచ్చే హమ్ తుమ్". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.