హయాఘాట్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ శాసనసభ నియోజకవర్గం
హయాఘాట్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్భంగా జిల్లా, సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హయాఘాట్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Coordinates: 25°59′31″N 85°56′06″E / 25.99194°N 85.93500°E | |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | దర్భంగా |
నియోజకవర్గం సంఖ్యా | 46 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | సమస్తిపూర్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ |
---|---|---|
1967[1] | బాలేశ్వర్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1969 | ||
1972 | ||
1977 | అనిరుధ్ ప్రసాద్ | జనతా పార్టీ |
1980 | మదన్ మోహన్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
1985[2] | ఉమాధర్ ప్రసాద్ సింగ్ | స్వతంత్ర |
1990 | కఫీల్ అహ్మద్ కైఫీ | జనతాదళ్ |
1995 | హరి నందన్ యాదవ్ | |
2000 | ఉమాధర్ ప్రసాద్ సింగ్ | స్వతంత్ర |
2005 | హరి నందన్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ |
2005 | ||
2010[3] | అమర్నాథ్ గామి | భారతీయ జనతా పార్టీ |
2015[4][5] | జనతాదళ్ (యునైటెడ్) | |
2020[6] | రామ్ చంద్ర ప్రసాద్ సాహ్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.