హరోరా శాసనసభ నియోజకవర్గం

హరోరా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సహారన్‌పూర్ జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[1][2]

హరోరా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°59′24″N 77°41′24″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

# పదం పేరు పార్టీ నుండి కు రోజులు మూ
01 02వ విధానసభ జై గోపాల్ భారత జాతీయ కాంగ్రెస్ ఏప్రిల్-1957 మార్చి-1962 1,800 [3]
02 03వ విధానసభ జై గోపాల్ మార్చి-1962 మార్చి-1967 1,828 [4]
03 04వ విధానసభ శకుంతలా దేవి మార్చి-1967 ఏప్రిల్-1968 402 [5]
04 05వ విధానసభ శకుంతలా దేవి ఫిబ్రవరి-1969 మార్చి-1974 1,832 [6]
05 06వ విధానసభ శకుంతలా దేవి మార్చి-1974 ఏప్రిల్-1977 1,153 [7]
06 07వ విధానసభ బిమ్లా రాకేష్ జనతా పార్టీ జూన్-1977 ఫిబ్రవరి-1980 969 [8]
07 08వ విధానసభ బిమ్లా రాకేష్ జూన్-1980 మార్చి-1985 1,735 [9]
08 09వ విధానసభ బిమ్లా రాకేష్ లోక్ దళ్ మార్చి-1985 నవంబర్-1989 1,725 [10]
09 10వ విధానసభ బిమ్లా రాకేష్ జనతాదళ్ డిసెంబర్-1989 ఏప్రిల్-1991 488 [11]
10 11వ విధానసభ బిమ్లా రాకేష్ జూన్-1991 డిసెంబర్-1992 533 [12]
11 12వ విధానసభ మోహర్ సింగ్ భారతీయ జనతా పార్టీ డిసెంబర్-1993 అక్టోబర్-1995 693 [13]
12 13వ విధానసభ మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ అక్టోబర్-1996 మే-2002 1,967 [14]
13 14వ విధానసభ మాయావతి ఫిబ్రవరి-2002 మే-2007 1,902 [15]
14 15వ విధానసభ జగ్‌పాల్ మే-2007 మార్చి-2012 1,762 [16]

మూలాలు మార్చు

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 నవంబరు 2011. Retrieved 12 జూలై 2016.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 12 Jul 2016.
  3. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  4. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  5. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  6. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  7. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  8. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  9. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  10. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  11. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  12. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  13. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  14. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  15. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
  16. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.