హర్దా
హర్దా మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం..
హర్దా
హర్దా | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°20′N 77°06′E / 22.33°N 77.1°E | |
దేశం | భారతదేసం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | హర్దా |
Government | |
• Body | B.J.P./I.N.C. |
• Rank | 11 |
Elevation | 296 మీ (971 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 68,162 |
• Rank | 15 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 461331 |
టెలిఫోన్ కోడ్ | 07577 |
Vehicle registration | MP 47 |
భౌగోళికం
మార్చుహర్దా 22°20′N 77°06′E / 22.33°N 77.1°E వద్ద [3] సముద్ర మట్టం నుండి 296 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో మొత్తం జనాభా 68,162, వీరిలో 34,970 మంది పురుషులు, 33,192 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 8,205. హర్దాలో అక్షరాస్యత 52,771, ఇది జనాభాలో 77.4%, పురుష అక్షరాస్యత 80.9%, స్త్రీల అక్షరాస్యత 73.7%. హర్దాలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 88.0%. పురుషుల అక్షరాస్యత 92.3%, స్త్రీల అక్షరాస్యత 83.5%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8,758, షెడ్యూల్డ్ తెగల జనాభా 2,390. 2011 లో హర్దాలో 13,493 గృహాలు ఉన్నాయి. [1]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, హర్దాలో 61,712 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 49%. హర్దా సగటు అక్షరాస్యత 73.6%, పురుషుల అక్షరాస్యత 79.7%, స్త్రీల అక్షరాస్యత 66.7%. హర్దా జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలే.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Harda". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 21 June 2019.
- ↑ "Falling Rain Genomics, Inc - Harda". Fallingrain.com. Retrieved 6 May 2012.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.