హర్యానా లోక్‌హిత్ పార్టీ
భారతీయ రాజకీయ పార్టీ
(హర్యానా లోకిత్ పార్టీ నుండి దారిమార్పు చెందింది)
హర్యానా లోక్‌హిత్ పార్టీ అనేది హర్యానా రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీ. నాయకుడు గోపాల్ కందా 2014 మే 2న ఈ పార్టీని స్థాపించాడు.[1][2]
హర్యానా లోక్‌హిత్ పార్టీ | |
---|---|
నాయకుడు | గోపాల్ గోయల్ కందా |
Chairperson | గోపాల్ గోయల్ కందా |
స్థాపన తేదీ | 2 మే 2014 |
ప్రధాన కార్యాలయం | తారా బాబా కుటియా (తారకేశ్వర్ ధామ్) సిర్సా జిల్లా, హర్యానా |
రంగు(లు) | ఆకుపచ్చ |
ECI Status | రాష్ట్ర పార్టీ |
కూటమి | ఎన్.డి.ఎ. (2021 – ప్రస్తుతం) |
శాసన సభలో స్థానాలు | 1 / 90 |
మూలాలు
మార్చు- ↑ "Gopal Kanda's Haryana lokhit Party launched". Daily Pioneer. Retrieved 13 August 2021.
- ↑ "Haryana Lokhit Party, Independents to support BJP, says MLA Gopal Kanda". The Hindu. Retrieved 13 August 2021.