హర్‌పాల్ సింగ్ చీమా
హర్‌పాల్ సింగ్ చీమా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దీర్బా నియోజకవర్గం నుండి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
హర్‌పాల్ సింగ్ చీమా | |||
| |||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 14 మార్చి 2017 | |||
ముందు | బల్వీర్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దీర్బా నియోజకవర్గం | ||
ప్రతిపక్ష నేత
| |||
పదవీ కాలం 27 జులై 2018 – 11 మార్చి 2022 | |||
ముందు | సుఖ్ పాల్ సింగ్ ఖైరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాభ, పంజాబ్ రాష్ట్రం, భారతదేశం | 1974 ఫిబ్రవరి 10||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
పూర్వ విద్యార్థి | పంజాబీ యూనివర్సిటీ, పటియాలా |
రాజకీయ జీవితం
మార్చుహర్పాల్ సింగ్ చీమా 2017లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీర్బా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2018లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు.[2] హర్‌పాల్ సింగ్ చీమా 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో దీర్బా నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హర్‌పాల్ సింగ్ చీమా 2022 ఎన్నికల అనంతరం భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఆర్ధిక శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (18 March 2022). "పంజాబ్‌లో రేపే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ సీఎంగా హర్‌పాల్ సింగ్". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ The Indian Express (26 July 2018). "Khaira removed from post of LoP; Harpal Singh Cheema to lead AAP in Punjab Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
- ↑ V6 Velugu (18 March 2022). "పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ టీం ఇదే." (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 March 2022). "Mann keeps Home, 26 others, gives Finance to Cheema; Mines to Bains" (in ఇంగ్లీష్). Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.