హాపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హాపూర్ జిల్లా ఒకటి. 2011 సెప్టెంబరు 28 న రూపొందించబడింది. ప్రారంభంలో జిల్లాను పంచశీల నగర్ అనేవారు. తరువాత 2012లో జిల్లా పేరు మార్చారు.[1] హాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. హాపూర్ జిల్లా, మీరట్ డివిజన్‌లో భాగంగా ఉంది.[2] జిల్లాలో హాపూర్, గర్ముఖేశ్వర్, దౌలానా తాలూకాలు ఉన్నాయి. ఘాజియాబాద్ జిల్లా లోని కొంత భూభాగం వేరుచేసి హాపూర్ జిల్లాను ఏర్పాటు చేసారు.

హాపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో హాపూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో హాపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమీరట్
ముఖ్య పట్టణంహాపూర్
Websiteఅధికారిక జాలస్థలి

మూలాలు

మార్చు
  1. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
  2. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express. 29 September 2011. Retrieved 15 May 2014.


28°43′51″N 77°46′33″E / 28.7309°N 77.7757°E / 28.7309; 77.7757