2011
2011 వ సంవత్సరం
2011 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలుసవరించు
జనవరి 2011సవరించు
ఫిబ్రవరి 2011సవరించు
మార్చి 2011సవరించు
ఏప్రిల్ 2011సవరించు
మే 2011సవరించు
జూన్ 2011సవరించు
జూలై 2011సవరించు
ఆగష్టు 2011సవరించు
సెప్టెంబర్ 2011సవరించు
అక్టొబర్ 2011సవరించు
నవంబర్ 2011సవరించు
డిసెంబర్ 2011సవరించు
మరణాలుసవరించు
- జనవరి 2: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
- జనవరి 6: ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922)
- జనవరి 21: ఇ.వి.వి.సత్యనారాయణ, సినిమా దర్శకుడు. (జ.1958)
- ఫిబ్రవరి 22: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత.
- ఫిబ్రవరి 24: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
- మార్చి 30: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)
- ఏప్రిల్ 6: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)
- ఏప్రిల్ 24: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)
- జూన్ 3: కరుటూరి సూర్యారావు, కష్టేఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
- జూన్ 7: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
- జూన్ 9: ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరు పేరొందిన భారతీయ చిత్రకారుడు. (జ. 1915)
- జూన్ 21: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు. (జ.1934)
- ఆగష్టు 3: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942)
- ఆగష్టు 7: మాతంగి విజయరాజు, రంగస్థల నటులు.
- ఆగష్టు 14: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
- ఆగష్టు 24: బండి రాజన్ బాబు, ఛాయాచిత్రకారుడు. (జ.1939)
- సెప్టెంబరు 3: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
- సెప్టెంబరు 21: తుమ్మల వేణుగోపాలరావు. విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
- అక్టోబరు 14: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (జ.1932)
- అక్టోబరు 20: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1936)
- అక్టోబరు 28: దూసి బెనర్జీ భాగవతార్, బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
- అక్టోబరు 30: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
- నవంబరు 28: అవసరాల రామకృష్ణారావు కథలు, నవల రచయిత. (జ.1931)
- నవంబరు 28: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933)
- నవంబరు 30: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
- డిసెంబరు 3: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
- డిసెంబరు 11: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (జ.1924)
- డిసెంబరు 25: ఇలపావులూరి పాండురంగారావు, శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడు. (జ.1930)