హాలోగ్రఫీ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
త్రి జ్యామితీయ అకారాన్ని, ద్విజ్యామియ అకారంగా చిత్రరూపంలో నమొదుచేసే ప్రక్రియను ఫొటోగ్రఫీ అని అంటాం.ఫొటొగ్రఫిక్ ప్లేటుమీద పూసిన రసాయనిక ఎమల్షన్, కాంతి తీక్షణతలో మార్పులను మాత్రమే చిత్రించగల్గుతుంది.కాబ్బటి యీ రకపు ఫొటోగ్రాఫ్ లలో, ఫొటొగ్రాఫిక్ కనబడదు.1949 సంవత్సర్ంలో గెబార్ ఒక కొత్త భవనను అలోచించి కాంతి కంపన పరిమితిని మాత్రమే కాక, తంతి దశను కూడా నమొదు చేసే పద్ధతిని ప్రతిపాదించాడు.ఈవిధంగా ఒక వస్తువు ఆకారాన్ని త్రిమితీయంగా నమొదు చేసే పద్ధతినే హాలోగ్రాఫీ అంటారు.
హోలోగ్రాంను నిర్మణం చేయడమం
మార్చుహొలోగ్రాఫిలో రెండు అంతర్భగాలు ఉన్నాయి.ఒకటవది దృశవిశ్లేషణం, రెండవది దృశా సంశ్హ్లేషణం.కాబట్టి హోలోగ్రాం అతి దగ్గర కూర్పులో ఉండే అధికసంఖ్యలో ఉండే బిందువులను కల్గి ఉంటుంది.అయితే యివి కంటికి కనబడవు.బలమైన సూక్ష్మదర్శినిలో చూసినపుడు కనబడతాయి.
హోలోగ్రాఫీ అనువర్తనాలు
మార్చుహోలోగ్రఫిక్ పద్ధతులు లేసర్ ఆవిష్కరణం తరువాత ఎంతో ప్రముఖ్యాన్ని స్ంతరించుకొంటున్నాయి.హోలోగ్రఫీ అనువర్తనాల పట్టిక చాలా పొడవైనదిగా ఉంది.కొన్ని నమూనాలను సూక్ష్మదర్శని ద్వారా పరీక్షించదడానికి హోలోగ్రఫీ ఉపయోగపడుతుంది.ఉదాహరణకు ఒక మాధ్యమంలో ఉండే ఒక చిన్ననమూనను లేదా స్వెసిమనెలను దీర్ఘకాలం పరీక్షించాలి అంటే, నమూనా స్ధానం క్షణక్షణం మారిపొతుంది.కాబట్టి సూక్ష్మదర్శినిని తరుచుగా ఫోకస్ చేయవలిసి ఉంటుంది.
హోలోగ్రాం అవధులు
మార్చుహోలోగ్రామును పొందటానికి, లేదా హోలోగ్రాము నుండి వస్తు ప్రతిబింబాన్ని తిరిగి పొందటానికి తప్పని సరిగా అధిక సంబద్ధత గల లేసర్ వంటి కాంతి జనకం అవసరం అవుతుంది.
బయట లెంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Optical holography.