హాస్య కథలు
చింతా దీక్షితులు రాసిన హాస్యకథల సంపుటి
చింతా దీక్షితులు(1891-1960) వ్రాసిన హాస్యకథల సంపుటి ఇది[1]. 1946లో ప్రచురింపబడింది. దీని కంటే ముందు చింతా దీక్షితులు వ్రాసిన కథలు మూడు పుస్తకాలుగా వెలువడ్డాయి. అవి ఏకాదశి, దీక్షితులు కథలు, వటీరావు కథలు. ఇది నాలుగవ పుస్తకం. దీనిలో 15 కథలు ఉన్నాయి.
హాస్యకథలు | |
కృతికర్త: | చింతా దీక్షితులు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథాసంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | నవ్యసాహిత్య పరిషత్తు, గుంటూరు |
విడుదల: | మే, 1946 |
పేజీలు: | 196 |
కథల పేర్లు
మార్చు- ఆంధ్ర దోమలసభ
- పాకశాస్త్రపరీక్ష
- అగ్రాసనాధిపత్యము
- నీతిపాఠము
- జాతకము
- సరస్వతీపూజ
- తెలుగు శాస్తుల్లుగారు
- మూడుకుక్కలు
- డబ్బు,డబ్బు,డబ్బు
- రైలుబండిలో ప్రేమ
- మన్మథ సందర్శనము
- వామహస్తోద్ధారకసంఘము
- కనిపెట్టుకు ఉండడాన్ని గురించి
- శాస్త్రపాఠము
- మాయింట్లో పిల్లి