హింగోలి
హింగోలి మహారాష్ట్ర [1][2][3] హింగోలి జిల్లాలో ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[4]
హింగోలి | |
---|---|
— పట్టణం — | |
Country | India |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | హింగోలి |
జనాభా (2011) | |
- మొత్తం | 85,102 |
భాషలు | |
- అధికారిక | మరాఠి |
Time zone | IST (UTC+5:30) |
PIN | 431513 |
Telephone code | 02456 |
Vehicle registration | MH-38 |
భౌగోళికం
మార్చుహింగోలి 19°43′N 77°09′E / 19.72°N 77.15°E వద్ద ఉంది.[5]
హింగోలి పట్టణ జనాభా 85,103, అందులో హిందువులు 53.41%, ముస్లింలు 33.47%, క్రైస్తవులు 0.24%, సిక్కులు 0.13%, బౌద్ధులు 10.63%, జైనులు 2.03%, ఇతరులు 0.02%, ఏమీ చెప్పనివారు 0.07%.[6]
రైలు రవాణా
మార్చుహింగోలి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే, నాందేడ్ డివిజన్‌లోని పూర్ణ-అకోలా సెక్షన్‌లో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "About District | Hingoli, Government of Maharashtra | India". Retrieved 2021-10-23.
- ↑ "Hingoli Tourism, Hingoli Travel Guide - Cleartrip". Cleartrip Tourism. Retrieved 2021-10-23.
- ↑ "HINGOLI Pin Code - 431513, Hingoli All Post Office Areas PIN Codes, Search HINGOLI Post Office Address". ABP Live. Retrieved 2021-10-23.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Hingoli Population (2020/2021), District Talukas List, Maharashtra". www.indiagrowing.com. Archived from the original on 2021-10-26. Retrieved 2021-10-23.
- ↑ "Maps, Weather, and Airports for Hingoli, India". www.fallingrain.com.
- ↑ "Hingoli City Population - Hingoli, Maharashtra". Censusindia2011.com. Retrieved 2021-10-23.