హిందుస్తాన్ (తెలుగు సినిమా)

2000లో విడుదలైన తెలుగు సినిమా

హిందుస్తాన్ 2000 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. లహరి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో జి.హరిబాబు నిర్మించాడు. ఈ సినిమాకు జి.సరోజిని సమర్పించగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

‌హిందుస్తాన్
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.హరిబాబు
నిర్మాణ సంస్థ లహరి ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Hindustan (2000)". Indiancine.ma. Retrieved 2020-10-14.