హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్

విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్.

హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్.

హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్
Full nameహిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్
Locationవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Coordinates17°41′29″N 83°13′12″E / 17.69130°N 83.21989°E / 17.69130; 83.21989
Ownerహిందూస్తాన్ జింక్ లిమిటెడ్
Operatorహిందూస్తాన్ జింక్ లిమిటెడ్
Capacityn/a
Construction
Broke ground2002
Opened2002
Website
Cricinfo

చరిత్ర మార్చు

2002లో స్థాపించబడిన ఈ గ్రౌండ్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.

మ్యాచ్‌ల వివరాలు మార్చు

2007లో ఇక్కడ ఐదు ఇంటర్-స్టేట్ టి 20 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరిగాయి. అప్పటినుండి ఇది ట్వంటీ 20 క్రికెట్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది.[1] 2009లో నాలుగు సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగిన తరువాత మళ్ళీ అటువంటి క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఈ గ్రౌండ్ ను ఉపయోగించడం లేదు.[2][3] రాష్ట్రంలో అండర్ ఏజ్ క్రికెట్‌కు ఈ గ్రౌండ్ పేరొందింది.[4]

మూలాలు మార్చు