హిట్: ది థర్డ్ కేస్
హిట్: ది థర్డ్ కేస్ 2025లో రూపొందుతున్న తెలుగు సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2025 ఫిబ్రవరి 24న, ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేసి,[2] సినిమాను 2025 మే 1న విడుదల చేయనున్నారు.[3]
హిట్: ది థర్డ్ కేస్ | |
---|---|
దర్శకత్వం | శైలేష్ కొలను |
రచన | శైలేష్ కొలను |
నిర్మాత | ప్రశాంతి తిపిర్నేని |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సాను జాన్ వర్గీస్ |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | వాల్ పోస్టర్ సినిమా |
విడుదల తేదీ | 1 మే 2025 |
సినిమా నిడివి | 157 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
- నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శైలేష్ కొలను
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
- కూర్పు: కార్తీక శ్రీనివాస్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ప్రేమ వెల్లువ[7]" | కృష్ణకాంత్ | సిద్ శ్రీరామ్, నూతన మోహన్ | 4:44 |
2. | "అబ్కీ బార్ అర్జున్ సర్కార్[8]" | కృష్ణకాంత్ | అనురాగ్ కులకర్ణి, కోరస్: సాయి చరణ్, హైమత్, లోకేష్, రితేష్ జి రావు, అఖిల్ చంద్ర, హర్ష వర్ధన్, సాత్విక్ జి రావు | 4:09 |
3. | "థాను" | రాఘవ్ | అనిరుధ్ రవిచందర్ |
మూలాలు
మార్చు- ↑ "HIT 3: నాని 'హిట్ 3'.. సెన్సార్ రిపోర్టు: 'సీబీఎఫ్‌సీ' సూచించిన మార్పులివే". Eenadu. 25 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
- ↑ "9 నెలల పాప సార్.. మిస్టరీ నేపథ్యంలో నాని హిట్ 3 ట్రైలర్". NT News. 14 April 2025. Archived from the original on 15 April 2025. Retrieved 15 April 2025.
- ↑ The New Indian Express (6 September 2024). "Nani-starrer 'Hit: The Third Case' gets a release date" (in ఇంగ్లీష్). Retrieved 3 October 2024.
- ↑ Sakshi (14 September 2024). "ఆఫీసర్ అర్జున్ ఆన్ డ్యూటీ". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ Chitrajyothy (3 October 2024). "నాని పక్కన కేజీఎఫ్ భామ". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ "హింసే నన్ను ఇష్టపడుతోంది". Eenadu. 27 April 2025. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.
- ↑ "పగలే నా వైపుకి నడిచే కలవా.. పడుతూ ఎగిరే అలవా". Eenadu. 25 March 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
- ↑ "అబ్కీ బార్ అర్జున్ సర్కార్". NT News. 10 April 2025. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.